ETV Bharat / bharat

'ఆపరేషన్​ బాలాకోట్' వీరులకు ఘన సత్కారం - నేడు 87వ వైమానిక దళ దినోత్సవం

87వ వైమానిక దళ దినోత్సవాన్ని ఘజియాబాద్​లో ఘనంగా నిర్వహించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాధిపతులు నివాళులు అర్పించారు. బాలాకోట్​ వైమానిక దాడుల్లో పాల్గొన్న రెండు స్క్వాడ్రన్లను వాయుసేన సారథి సత్కరించారు.

'ఆపరేషన్​ బాలాకోట్' వీరులకు ఘన సత్కారం
author img

By

Published : Oct 8, 2019, 10:22 AM IST

నేడు 87వ వైమానిక దళ దినోత్సవం. యూపీ ఘజియాబాద్​లోని హిండన్ ఎయిర్​బేస్​ వేదికగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వాయుసేన సిబ్బంది కవాతులు, విన్యాసాలు చేశారు.

సైన్యాధిపతి బిపిన్ రావత్, భారత వైమానిక దళం సారథి ఆర్​కేఎస్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్​ సింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాధిపతులు నివాళులు అర్పించారు.

'ఆపరేషన్​ బాలాకోట్' వీరులకు ఘన సత్కారం

పాకిస్థాన్ బాలాకోట్​లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడంలో భాగస్వాములైన 51 స్క్వాడ్రన్, 9 స్క్వాడ్రన్​ సిబ్బందిని భదౌరియా సత్కరించారు.

ఇదీ చూడండి:శానిటరీ నాప్కిన్స్​తో గార్బా నృత్యం!

Ahmedabad (Gujarat), Oct 08 (ANI): Staff of Sardar Vallabhbhai Patel International Airport performed garba at the airport terminal in Ahmedabad. They were joined by staff of various airlines and passengers. The event was organised by Sardar Vallabhbhai Patel International Airport administration. Garba was performed on the occasion of ninth day of Navratri.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.