ETV Bharat / bharat

'మిషన్​ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య' - ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరిజ్ఞానం

సైనిక రహస్యాలను బయటకు వెల్లడించి భాజపా ప్రభుత్వం దేశ రక్షణకు విఘాతం కలిగించిందని కాంగ్రెస్​ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. అవివేక ప్రభుత్వాలు మాత్రమే రక్షణ రహస్యాలు బహిర్గతం చేస్తాయని దుయ్యబట్టారు.

ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం
author img

By

Published : Mar 30, 2019, 5:35 PM IST

Updated : Mar 30, 2019, 7:55 PM IST

'మిషన్​ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'

దేశ సైనిక రహస్యాలను అవివేక ప్రభుత్వం మాత్రమే వెల్లడిస్తుందని కాంగ్రెస్​ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏ కారణంతో సైనిక రహస్యాలను వెల్లడించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు.

"భారత్​కు చాలా ఏళ్ల క్రితం నుంచే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరిజ్ఞానం, సామర్థ్యం ఉంది. తెలివైన ప్రభుత్వం ఈ సైనికి శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతుంది. అవివేక ప్రభుత్వం మాత్రమే సైనిక రహస్యాలను బహిర్గతం చేసి ద్రోహానికి పాల్పడుతుంది."
- చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్​ నేత ట్వీట్​

chidambaram
ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం

"సార్వత్రిక ఎన్నికల సమయంలోనే మోదీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే భాజపా ఈ కుయుక్తి పన్నింది" అని చిదంబరం దుయ్యబట్టారు.

chidambaram
ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం

మోదీ ప్రకటన..విపక్షాల నిరసన

ప్రధాని మోదీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం 'మిషన్ శక్తి' విజయవంతం అయినట్లు బుధవారం ప్రకటించారు. ఈ విజయంతో అంతరిక్ష యుద్ధ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుందని... అమెరికా, రష్యా, చైనాల తరువాత ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలిచిందన్నారు.

మోదీ ప్రకటనపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే దేశ రక్షణ విషయాలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రావని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :'దేశానిదో దారి... విపక్షానిది మరో దారి'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
East of Gaza, near the border with Israel
1. Protesters gather with smoke rising nearby
2. Tear gas hitting protesters near the fence as ambulance arriving in the foreground
3. Protesters carrying flags
4. Tear gas landing near protesters
5. Tear gas landing near parked cars
6. Small fires being lit near the fence as protesters put Palestinian flags on the ground
7. Ambulance on standby
8. Vendors near the border
STORYLINE:
Crowds of Palestinians headed to rallying points on Saturday near the Israeli border fence an hour before the planned mass rally to mark one year of weekly protests in the Gaza Strip.
Tear gas was used to disperse crowds as ambulances arrived on standby.
Police supervised encampments erected far from the fence.
Earlier, Gaza health officials said Israeli troops shot and killed a Palestinian man near the perimeter fence with Israel.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 30, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.