ETV Bharat / bharat

చారిత్రక కట్టడాల్లో ప్లాస్టిక్ నిషేధం: ప్రహ్లాద్​ పటేల్​ - tourism minister prahlad patel singh

చారిత్రక కట్టడాల ప్రాంగణాల్లో.. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు పర్యటకశాఖ మంత్రి ప్రహ్లాద్​ పటేల్ ప్రకటించారు. పర్యటక ఉత్సవం పర్యటన్ పర్వ్‌ను దిల్లీలో ప్రారంభించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు.

చారిత్రక కట్టడాల్లో ప్లాస్టిక్ నిషేధం: ప్రహ్లాద్​ పటేల్​
author img

By

Published : Oct 2, 2019, 8:45 PM IST

Updated : Oct 2, 2019, 11:32 PM IST

చారిత్రక కట్టడాల్లో ప్లాస్టిక్ నిషేధం: ప్రహ్లాద్​ పటేల్​

ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ వాడకం కట్టడి దిశగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. చారిత్రక కట్టడాల లోపల, వాటి చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రకటించారు. పర్యటక ఉత్సవం పర్యటన్ పర్వ్‌ను దిల్లీలో ప్రారంభించిన మంత్రి ఈమేరకు స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ 150వ పుట్టినరోజు సందర్భంగా ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం పక్కకు పెట్టింది. ఇది ఆర్థిక మందగమనం సహా.... ఉద్యోగాలు కోల్పోయి పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదమున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

AP Video Delivery Log - 1200 GMT News
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1150: UK Johnson Brexit 2 AP Clients Only 4232801
Johnson warns of 'grave' Brexit effect on trust
AP-APTN-1150: UK Johnson Brexit AP Clients Only 4232791
UK PM Johnson: priority to 'get Brexit done'
AP-APTN-1146: Italy Pompeo Ukraine AP Clients Only 4232802
Pompeo confirms he was on Trump Ukraine call
AP-APTN-1143: Hong Kong Police 2 AP Clients Only 4232779
Police: Shot HK rioter posed 'very serious threat'
AP-APTN-1130: France HIV Demonstration AP Clients Only 4232800
Activists in Paris call for increased HIV efforts
AP-APTN-1119: UK Brexit AP Clients Only 4232784
Reax from NE England as Brexit deadline looms
AP-APTN-1116: Mideast Australia AP Clients Only 4232796
Israel orders house arrest for Australian suspect
AP-APTN-1105: Mideast Netanyahu Reax AP Clients Only 4232793
Israelis on Netanyahu's pre-indictment hearing
AP-APTN-1100: Hong Kong Protest School 2 AP Clients Only 4232790
HK students describe injured teen as 'good leader'
AP-APTN-1055: Germany Economy AP Clients Only 4232788
German think-tanks downgrade growth outlook
AP-APTN-1051: Portugal Hurricane AP Clients Only 4232787
Azores residents face Hurricane Lorenzo damage
AP-APTN-1047: Austria Kurz AP Clients Only 4232786
Kurz meets Austria president to talk coalition ideas
AP-APTN-1041: India Gandhi 2 AP Clients Only 4232783
Indian leaders remember Gandhi on 150th birthday
AP-APTN-1028: Australia US Morrison No Access Australia 4232780
Morrison: unlikely to provide US with gov comms
AP-APTN-1015: SAfrica UK Royals 3 AP Clients Only 4232776
Harry, Meghan address SAfrica youth project
AP-APTN-1012: Iran Zarif No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232775
Iran FM: Trump UNGA speech led to P5+1 failure
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.