ETV Bharat / bharat

'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

author img

By

Published : Jan 30, 2020, 1:46 PM IST

Updated : Feb 28, 2020, 12:45 PM IST

one-positive-case-of-novel-coronavirus in-kerala
భారత్​కు 'కరోనా'- కేరళలో తొలి పాజిటివ్ కేసు

16:07 January 30

చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్​ భారత్​కు పాకింది. కేరళలో తొలి కేసును నిర్ధరించారు వైద్యులు. వుహాన్​ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు తేలినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 

20 నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా.. ఒకటి పాజిటివ్​గా తేలినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతిని త్రిశూర్​ ప్రధానాస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కలకలంతో సదరు విద్యార్థిని భారత్​కు తిరిగివచ్చిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 

చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలన్నారు శైలజ. వారికి గృహ నిర్బంధం తప్పనిసరి అని బోర్డు ఆదేశించినట్లు వివరించారు. 

భయం భయం...

కేరళ వాసికి కరోనా సోకిందన్న వార్తతో దేశ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్​ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా వైరస్​ కారణంగా చైనాలో ఇప్పటివరకు 170 మంది మరణించారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 

13:44 January 30

'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

రాకాసి కరోనా వైరస్​ భారత్​లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసును నిర్ధరించారు వైద్యులు. చైనాలోని వుహాన్​ విశ్వవిద్యాలయం విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ZCZC
PRI GEN NAT
.MUMBAI BOM3
MH-CORONAVIRUS
Coronavirus: Central team to visit Maharashtra for review
         Mumbai, Jan 30 (PTI) With at least 10 persons
quarantined in three hospitals across Maharashtra for possible
exposure to novel coronavirus, a central health department
team is likely to visit the state soon to take a review of the
preparedness for prevention and management of the disease, an
official said on Thursday.
         At least 27 persons are under observation in the state
and as a precautionary measure 10 of them have been
quarantined -- six at Kasturba Hospital in Mumbai, three at
Pune's Naidu Hospital and another at a hospital in Nanded.
         "A team of the Centre's health department is likely to
visit Mumbai in the coming days as more and more cases of
suspected novel coronavirus are surfacing," a senior state
official told PTI.
         "All the suspected coronavirus patients will continue
to be kept under observation for at least 28 days," the
official said, adding that the number of such cases is likely
to go up.
         When asked about the purpose of the central team's
visit, the official said, "It is aimed at taking a review of
the preparedness for prevention and management of the disease.
The team will also give some critical inputs."
         "The itinerary of the visit and other details are
being prepared. A state minister and several officials will
also accompany the team," he added.
         The government has already appealed to those who have
returned from China after January 1 to report to state-run
hospitals if they are suffering from cough and mild fever.
         Novel coronavirus belongs to the coronavirus family
that causes illnesses ranging from the common cold to acute
respiratory syndromes. It has emerged from a seafood and
animal market in Wuhan city of China and is suspected to have
spread as far as the United States. PTI ND
NP
NP
01301328
NNNN
Last Updated : Feb 28, 2020, 12:45 PM IST

For All Latest Updates

TAGGED:

corona
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.