ETV Bharat / bharat

అసోంలో ఎన్​ఆర్​సీ నమోదుకు గడువు పెంపు - ఎన్​ఆర్​సీ

అసోంలో జాతీయ పౌర రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నెల గడువును పెంచింది కేంద్రం. ఆగస్టు 31 లోపు ఎన్​ఆర్​సీ జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అసోంలో ఎన్​ఆర్​సీ నమోదుకు గడువు పెంపు
author img

By

Published : Aug 1, 2019, 8:42 PM IST

అసోంలో ఆగస్టు 31లోపు జాతీయ పౌర రిజిస్ట్రీ నమోదు పూర్తి చేయాలని కేంద్రం ఎన్ఆర్​సీ కమిటీని ఆదేశించింది. గతంలో ఇచ్చిన గడువు జులై 31తో పూర్తయిన నేపథ్యంలో మరో నెల పొడిగించింది కేంద్రం. ఈ నెల 31లోపు రాష్ట్రంలోని పూర్తి పౌర జాబితాతో సిద్ధంగా ఉండాలని సూచించింది.

"గతంలో గడువులో జాబితా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజావసరాల రీత్యా జాబితా పూర్తయ్యేందుకు సమయం అవసరం. ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆగస్టు 31 వరకు గడువును పెంచుతున్నాం. ఆ లోపు తుది జాబితాను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది."

- వివేక్ జోషి, భారత ప్రధాన రిజిస్ట్రార్​

సుప్రీం ఆదేశాలు

అసోం జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆర్​సీ)​ తుది జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తుది జాబితా విడుదల చేసేందుకు గడువును మరో నెల పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. అంతకుముందు 2019 జులై 31నే ఖరారు చేయాలని ఆదేశించిన ధర్మాసనం... తాజాగా 2019 ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అసోం ఎన్​ఆర్​సీ సమన్వయకర్త ప్రతీక్​ హజేలా సమర్పించిన నివేదికలను పరిశీలించిన జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

2018, జులై 30న అసోం ముసాయిదా ఎన్​ఆర్​సీ జాబితాను ప్రచురించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా జాబితాలో 2.89 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. 40 లక్షల 70 వేల 707 మంది పేర్లు నమోదు కాలేదు. అందులో 37 లక్షల 59 వేల 630 మంది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. 2 లక్షల 48 వేల 077 మంది పేర్లు పెండింగ్​లో ఉన్నాయి.

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 1 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1059: Italy Prison Father AP Clients Only 4223125
Father of jailed US teen arrives at Rome prison
AP-APTN-1035: China Typhoon No access mainland China 4223121
Typhoon Wipha makes landfall in southern China
AP-APTN-1031: US MI Dem Candidate Reax AP Clients Only 4223120
Candidates continue Biden criticism after debate
AP-APTN-1019: Taiwan President China AP Clients Only 4223117
Taiwan: China limiting tourism to island out of fear
AP-APTN-1016: Thailand Pompeo Mekong AP Clients Only 4223116
Pompeo: concern over Chinese activities on Mekong
AP-APTN-1015: Russia Fires AP Clients Only 4223115
Russian military called in to fight Siberian fires
AP-APTN-1013: Italy Prison Lawyer AP Clients Only 4223114
Lawyer for jailed US teen arrives at Rome prison
AP-APTN-0942: SKorea Japan Boycott AP Clients Only 4223110
Koreans shun Japanese goods, services as spat grows
AP-APTN-0941: Poland Germany No Access Poland 4223022
Germany won't be part of Hormuz mission
AP-APTN-0927: UK Javid AP Clients Only 4223109
UK chancellor to announce more Brexit funding
AP-APTN-0921: NZealand Mosques Hajj No access New Zealand 4223107
NZ mosques survivors, relatives leave for Mecca
AP-APTN-0919: China MOFA Briefing AP Clients Only 4223101
DAILY MOFA BRIEFING
AP-APTN-0913: Thailand China FM AP Clients Only 4223105
Wang: US says it won't 'contain China's development'
AP-APTN-0904: US NH Dem Debate Reax AP Clients Only 4223103
NH Democrats: Good candidates involved in debate
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.