ETV Bharat / bharat

'పోరాటం ఆగదు-రామమందిర నిర్మాణమే లక్ష్యం' - రామమందిరం నిర్మాణం జరిగే వరకు పోరాటం

ఎన్నికల్లో లబ్ధిపొందడానికి అయోధ్య సమస్యను లేవనెత్తడం లేదన్నారు శివసేన చీఫ్ ఉద్ధవ్​ ఠాక్రే. రామమందిరం నిర్మాణం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేశారు.​

'పోరాటం ఆగదు-రామమందిర నిర్మాణమే లక్ష్యం'
author img

By

Published : Oct 9, 2019, 5:46 AM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేంతవరకు పోరాడతామని పునరుద్ఘాటించారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే. ముంబయిలో జరిగిన శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఠాక్రే... రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

'రావణుడిని రాముడు చంపిన రోజున(దసరా) కోర్టులకు సేలవుంటుంది. రావణుడిని చంపి రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజునా(దీపావళి) కోర్టులకు సెలవుంటుంది. కానీ రాముని జన్మస్థలం అయోధ్య అనడంలో సందేహాలుంటున్నాయి. ఈ సమస్యపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలన్నదే మా డిమాండ్​.'
-- ఉద్ధవ్​ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు.

త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రామమందిర సమస్యను లెవనెత్తడం లేదని స్పష్టం చేశారు ఠాక్రే.

'మహారాష్ట్ర అభివృద్ధి కోసమే...'

భాజపాతో పొత్తు కోసం శివసేనా అనేక అంశాల్లో రాజీపడిందన్న వార్తలను శివసేనా అధ్యక్షుడు కొట్టిపారేశారు. మరాఠా ప్రజలకు తప్ప మరెవరి ముందు శివసేన తలవంచదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే భాజాపాతో చేతులు కలిపినట్టు తెలిపారు.

ఈ నెల 21న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా 164 స్థానాల్లో పోటీచేయనుంది. కమల దళంతో కుదిరిన ఒప్పందం ప్రకారం 124 సీట్లలో బరిలో దిగనుంది శివసేన.

AP Video Delivery Log - 2100 GMT News
Tuesday, 8 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: US CA Newsom AP Clients Only 4233816
Newsom: Congress should remove 'corrupt' Trump
AP-APTN-2049: US LA Immigration Detention AP Clients Only 4233815
Record number of migrants detained in Louisiana
AP-APTN-2046: Ecuador Clashes 2 AP Clients Only 4233814
Clashes erupt in Quito amid anti-govt protests
AP-APTN-2043: Turkey Mandate Renewal No access Roj TV 4233813
Turkish parliament backs govt on Iraq, Syria ops
AP-APTN-2035: US Trump Impeach Debrief AP Clients Only 4233810
Trump intensifies Congressional impeachment fight
AP-APTN-2035: US SCOTUS Discrimination Debrief AP Clients Only 4233811
High court appears split over LGBT rights
AP-APTN-2010: US TX Joshua Brown Briefing Must credit KDFW-Fox4 News; No access Dallas; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4233808
3 suspected of killing witness in Dallas police trial
AP-APTN-1956: US NY Avenatti Court AP Clients Only 4233806
Avenatti 'confident' he will be 'vindicated'
AP-APTN-1948: Belgium EU Ireland AP Clients Only 4233805
Deputy Irish PM meets EU Brexit negotiator
AP-APTN-1947: US WA Pelosi Must credit KOMONEWS.COM; No access Seattle market; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4233804
Pelosi on Trump: US is no longer a 'trusted ally'
AP-APTN-1935: Italy EU Conte AP Clients Only 4233803
Italian PM meets EU Council appointed president
AP-APTN-1933: US MA College Bribery Must credit 'WCVB'; No access Boston; No access US broadcast networks; No re-use, no re-sale or archive 4233802
US college bribery prosecutor on Huffman, Loughlin
AP-APTN-1929: US NJ Nobel Physics Must Credit Princeton University 4233801
James Peebles shares Nobel in physics
AP-APTN-1923: Serbia Turkey Bosnia 2 AP Clients Only 4233800
Erdogan at opening of highway in Belgrade
AP-APTN-1922: US SCOTUS Discrimination Cases AP Clients Only 4233799
SCOTUS participants speak out after LGBT hearing
AP-APTN-1920: US NY Avenatti Arrival AP Clients Only 4233798
Avenatti arrives at New York courthouse
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.