ETV Bharat / bharat

హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒలింపిక్​ విజేత..! - Olympic medallist

ప్రముఖ రెజ్లర్​, ఒలింపిక్​ పతక విజేత యోగేశ్వర్​ దత్​... భాజపాలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో కాషాయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర భాజపా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒలింపిక్​ విజేత..!
author img

By

Published : Sep 26, 2019, 6:33 AM IST

Updated : Oct 2, 2019, 1:18 AM IST

హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒలింపిక్​ విజేత..!

2012 లండన్​ ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత, ప్రముఖ రెజ్లర్​ యోగేశ్వర్​ దత్​.. హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. భాజపా పార్టీ అతనికి టికెట్​ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

హరియాణాకే చెందిన దత్​... భాజపా రాష్ట్ర విభాగ అధ్యక్షుడు సుభాష్​ బారాలతో భేటీ కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం హరియాణా పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న యోగేశ్వర్​... ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. త్వరలోనే యోగేశ్వర్​కాషాయ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2014 కామన్​వెల్త్​ క్రీడల్లో స్వర్ణం సాధించాడీ కుస్తీ వీరుడు. 2013లో పద్మశ్రీ పురస్కారం వరించింది.

అక్టోబర్​ 21న ఎన్నికలు...

అతని సొంత జిల్లా.. సోనేపట్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా అసెంబ్లీ సిగ్మెంట్​ టికెట్​ దక్కొచ్చని సమాచారం. హరియాణాలో అక్టోబర్​ 21న శాసనసభలో ఎన్నికలు జరగనున్నాయి.

2019 లోక్​సభ ఎన్నికల్లోనూ ఇతనికి టికెట్​ ఇవ్వాలని భాజపా భావించింది. పార్టీ రాష్ట్ర విభాగం దత్​ పేరును సూచించింది. ఏమైందో కానీ చివరకు టికెట్​ దక్కలేదు.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​కు 'ఐబీసీ ఇన్నోవేషన్'​ పురస్కారం

AP Video Delivery Log - 1400 GMT News
Wednesday, 25 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1345: UN Delegate Arrivals AP Clients Only 4231712
Iranian, Ukraine leaders arrive at United Nations
AP-APTN-1341: UK Liberal Democrat Leader AP Clients Only 4231711
Swinson: parliament resuming is 'hugely important'
AP-APTN-1338: Lebanon Greece TWA AP Clients Only 4231710
Lebanese man home after mistaken for hijacker
AP-APTN-1333: US Thunberg Trump Part must on-screen credit SVT/TV2/Skavlan; Part no access Sweden and Norway; Part editorial use only; Part no publication on social media, including Facebook, Instagram and Youtube 4231709
Thunberg on Trump stare: I was very shocked
AP-APTN-1325: UK Ruling Southend Reaction AP Clients Only 4231708
Southend residents have mixed views on Johnson
AP-APTN-1312: China MOFA AP Clients Only 4231705
China on Trump's criticism of its trade status
AP-APTN-1303: Monaco UN Climate Change AP Clients Only 4231703
Climate report: Oceans rise faster, ice melts more
AP-APTN-1250: Italy US Glacier Part No access Italy 4231702
Melting glacier threatens valley in Italian Alps
AP-APTN-1239: UK Parliament Cox News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4231698
UK Att Gen: govt will comply with court ruling
AP-APTN-1216: Belgium Israel AP Clients Only 4231699
Israel, US on rise of anti-Semitic attacks in Europe
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.