ETV Bharat / bharat

పుట్టినూరే తెలియదు...ఇక తల్లిదండ్రులదా?

author img

By

Published : Jan 18, 2020, 8:36 AM IST

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) రూపకల్పనలో భాగంగా ప్రజల వద్ద నుంచి సేకరించే వివరాలపై కొన్ని  భాజపాయేతర రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి.  ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జన గణన డైరెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఈ వేదికగా ఎన్​పీఆర్​పై పలు ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తాయి.

npr
పుట్టినూరే తెలియదు...ఇక తల్లిదండ్రులదా?

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) రూపకల్పనలో భాగంగా ప్రజలను అడిగే కొన్ని ప్రశ్నలపై భాజపాయేతర రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్‌పీఆర్‌ మార్గదర్శకాలపై చర్చించడానికి శుక్రవారం కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జన గణన డైరెక్టర్ల సమావేశం నిర్వహించింది.

రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.బి.గుప్తా మాట్లాడుతూ ‘‘ఎన్‌పీఆర్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కష్టం. తల్లిదండ్రుల జన్మస్థలం ఏమిటన్న ప్రశ్న ఉంది. దేశంలో చాలా మందికి తాము ఎక్కడ పుట్టామో తెలియదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారో ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర అధికారులు స్పందిస్తూ ‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడం స్వచ్ఛందమే. గతంలోనూ పుట్టిన స్థలంపై ప్రశ్న ఉండేది. ప్రస్తుతం వ్యక్తుల జన్మస్థలాన్ని తల్లిదండ్రులు జన్మించిన స్థలంతో కలిపి అడుగుతున్నారు’’ అని వివరించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ వివరాలు అడుగుతారని, ‘పాన్‌ కార్డు’ సమాచారం సేకరించబోరని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌ అధికారిక చిహ్నాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఆవిష్కరించారు.

వివరాలు సేకరించేది ఉపాధ్యాయులే

కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు తొలి దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. గణకులుగా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సెలవుల ఆధారంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన గణన తెలంగాణ డైరెక్టర్‌ ఇలంబరిది, జన గణన రాష్ట్ర సమన్వయకర్త కిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. బంగాల్‌ ఏ అధికారినీ పంపించలేదు.

తెలుగు రాష్ట్రాల్లో మేలో ప్రారంభం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో మేలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్‌ నెలాఖరు నుంచి జూన్‌ రెండో వారం వరకు ఉంటున్నందున వివరాల సేకరణకు ఇదే అనుకూల సమయమని భావిస్తున్నారు.

ఇదీ చూడండి : చరిత్రలో మొదటిసారి మూతపడనున్న శిరిడీ

RESTRICTION SUMMARY: AUDIO: MUST CREDIT TONY KATZ TODAY/WIBC
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 17 January 2020
1. U.S. Secretary of State Mike Pompeo walks to podium at Organization of American States meeting
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 7 January 2020
2. Pompeo speaks at State Department
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 11 October 2019
3. Former US Ambassador to Ukraine, Marie Yovanovitch arrives on Capitol Hill for deposition
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 15 November 2019
4. Yovanovitch testifying before House Intelligence Committee
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: San Francisco - 13 January 2020
5. STILL of Pompeo ++OVERLAYS AUDIO IN SHOT 6++
TONY KATZ TODAY/WIBC - MUST CREDIT TONY KATZ TODAY/WIBC
Indianapolis, Indiana - 17 January 2020
6. SOUNDBITE: (English) Mike Pompeo, US Secretary of State:
(Tony Katz/Interviewer: Was Ambassador Yovanovitch under threat in any way?)
Pompeo:"I can't say much about the work that's been done, other than to say, it is always the case that Department of State, that we do everything we can to ensure that our officers, not only our ambassadors, but our entire team, has the security level that's appropriate. We do our best to make sure that no harm will come to anyone, whether that was what was going on in our embassy in Baghdad last week, or the work that was going on in Kyiv up and through the spring of last year when Ambassador Yovanovitch was there, and in our embassy in Kyiv, even today. You know, I've not met this guy, Lev Parnas, to the best of my knowledge. I've never encountered, never communicated with him. We will do everything we need to do to evaluate whether there was something that took place there. I suspect that much of what's been reported will ultimately prove wrong. But our obligation, my obligation as secretary of state is to make sure that we evaluate, investigate anytime there's someone who posits that there may have been a risk to one of our officers. We'll obviously do that."
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 15 November 2019
7. Yovanovitch exits after testifying before House Intelligence Committee
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 15 November 2019
8. Yovanovitch departs House office building
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 7 January 2020
8. Various of Pompeo at State Department
STORYLINE:
US Secretary of State Mike Pompeo on Friday broke nearly 72 hours of silence over alleged surveillance and threats to the former US ambassador to Ukraine, saying he believed the allegations would prove to be wrong, but that he had an obligation to evaluate and investigate the matter.
In interviews with conservative radio hosts, Pompeo said he had no knowledge of the allegations until earlier this week when congressional Democrats released documents from an associate of US President Donald Trump's personal attorney suggesting that Marie Yovanovitch was being watched.
He also said he did know and had never met Lev Parnas, the associate of Rudy Giuliani who made the claims.
Pompeo, who was travelling in California when the documents were released, had been harshly criticised by lawmakers and current and former diplomats for not addressing the matter.
The documents provided by Parnas suggested there may have been a threat to Yovanovitch shortly before she was abruptly recalled last spring.
“We will do everything we need to do to evaluate whether there was something that took place there,” he said in a radio interview with Tony Katz, an Indianapolis-based broadcaster.
"I suspect that much of what’s been reported will ultimately prove wrong, but our obligation, my obligation as secretary of state, is to make sure that we evaluate, investigate. Any time there is someone who posits that there may have been a risk to one of our officers, we’ll obviously do that.”
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.