ETV Bharat / bharat

మట్టి లేకుండా మొక్కల పెంపకం

మొక్కలను పెంచే అభిరుచి అతనికి జీననాధారం అయింది. మట్టి, రసాయనిక ఎరువులు వాడకుండా కొబ్బరి పీచు సహాయంతో మొక్కలను పెంచి రికార్డు సృష్టిస్తున్నాడు ఝార్ఖండ్​కు చెందిన యువకుడు.

ప్రమోద్​ కుమార్​కు
author img

By

Published : Mar 17, 2019, 6:13 AM IST

మట్టి లేకుండా మొక్కల పెంపకం
మూడు వందల రకాల జాతుల మొక్కలు పెంచి రికార్డు సృష్టించాడు జార్ఖండ్​కు చెందిన యువకుడు. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా... మట్టి, రసాయనిక ఎరువులు వాడకుండా ఆ యువకుడు ఈ ఘనత సాధించాడు. అందుకే రికార్డయింది.

ఝార్ఖండ్​లోని బొకారోకు చెందిన ప్రమోద్​ కుమార్​కు చిన్న నాటి నుంచి మొక్కలు పెంచే అలవాటు ఉంది. 16 ఏళ్ల వయసు నుంచి ఇంట్లోని పెరట్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడు​. ఈ అలవాటే... ఇప్పుడతడికి జీవనాధారం అయింది.

అరుదైన మొక్క పేరుతో ప్రసిద్ధి

ఆఫ్రికా, అరేబియన్​ దేశాల్లో అరుదుగా కనిపించే అడీనియం జాతి మొక్కలు ప్రమోద్​ వద్ద అధిక సంఖ్యలో లభిస్తాయి. అందుకే ఈ మొక్క పేరుపై 'అడీనియం అడ్డా' అనే పేరు వచ్చింది ప్రమోద్​ మొక్కల కేంద్రానికి.

మొదట్లో మొక్కల పెంపకం అభిరుచిగా ఉండేది. కాలానుగుణంగా దీనిపై ఆసక్తి పెరిగింది. ఇంటర్నెట్​ ద్వారా ప్రత్యేకమైన మొక్కల పెంపకంలో మెలకువలు నేర్చుకున్నాను. ప్రస్తుతం మొత్తం 300 జాతుల మొక్కల్ని పెంచుతున్నా. వాటిలో మూడు ప్రధానమైనవి.. అవి అడినియం,సుకలనై​ట్​, కాకటస్​ జాతులకు చెందినవి. పర్యావరణానికి ఉపయోగపడే సన్​సివిరియా ట్రైఫాసియాటా మొక్కల్ని కేంద్రంలో పెంచుతున్నాను - ప్రమోద్​ కుమార్​

అడీనియంను ఎడారి గులాబీ అని పిలుస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే ఇవి మనుగడ సాగిస్తాయి. రంగురంగుల అందమైన పుష్పాలకు ఈ మొక్క ప్రసిద్ధి. డార్జిలింగ్​, కాలిమ్​పాంగ్​, థాయ్​లాండ్​లు అడినియం​ మొక్కలకు ప్రసిద్ధి. అయితే ఝార్ఖండ్​ బొకారోలోనూ ఎటువంటి వ్యాధులకు గురికాకుండా మొక్కలు పెరుగుతుండటం విశేషం.

మట్టి, ఎరువుల అవసరం లేదు

మొక్కల పెంపకానికి మట్టిని ఉపయోగించరు ప్రమోద్​. మట్టికి బదులు కొబ్బరి పీచును వినియోగిస్తారు.

రసాయనిక ఎరువుల బదులు సహజమైన వర్శీ కంపోస్ట్​ను ఉపయోగిస్తారు​. కుళ్లిన కూరగాయలు, రాలిపోయిన ఆకులు వర్శీ కంపోస్టు తయారీకి వాడతారు.

కాలుష్యానికి అడ్డుకట్ట వేసే మొక్క

బొరోలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని... కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉన్న సన్​సివిరియా ట్రేఫాసియాటా మొక్కలను కేంద్రంలో విరివిరిగా పెంచుతున్నారు ప్రమోద్​. గాలిని శుభ్రపరచటంలో దిట్ట ఆ మొక్కలు.

వ్యక్తిగత అభిరుచే తనకు జీవనాధారం అవడం సంతోషాన్ని కలిగిస్తుందని అంటున్నాడు ప్రమోద్​. ఈ మొక్కల కేంద్రం ద్వారా నెలకు రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని విస్తరించే ఆలోచన ఉన్నాడు. ఈ కేంద్రం ద్వారా నలుగురికి ఉపాధి కల్పనతో పాటు, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేని తృప్తినిస్తోందని ప్రమోద్​ చెబుతున్నాడు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 16 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1428: HZ Australia Mine Music No access Australia 4200897
Miners get musical in bid to boost well-being
AP-APTN-1427: HZ Australia Metal Man No access Australia 4200881
Antique metal restorer few of a dying art
AP-APTN-1413: HZ Chile Floating Solar Plant AP Clients Only 4201064
Chile tests floating solar panels to power mine, save water
AP-APTN-1054: HZ US Shipwreck Beer AP Clients Only 4201047
Yeast from 1886 shipwreck makes new brew
AP-APTN-1032: HZ Seychelles Ocean Mission Tortoise AP Clients Only 4201043
Vulnerable Aldabra giant tortoise protected from climate change
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.