ETV Bharat / sports

తండ్రైన సర్ఫరాజ్ ఖాన్- ఫొటో షేర్ చేసిన క్రికెటర్

తండ్రి అయ్యిన సర్ఫరాజ్- మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య

Sarfaraz Khan Son
Sarfaraz Khan Son (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

Sarfaraz Khan Son : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ సోమవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్ఫరాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కుమారుడితో దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్​కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, 2023 ఆగస్టు 06న సర్ఫరాజ్ ఖాన్​- రొమానా జహూర్ వివాహం జరిగింది. వీరిద్దరూ జమ్ము కశ్మీర్​లోని షోపియన్​ జిల్లాలో పెళ్లి చేసుకున్నారు.

కొడుకుతో సర్ఫరాజ్ ఫొటో
కొడుకుతో సర్ఫరాజ్ ఫొటో (Sarfaraz Khan Insta Screen Shot)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.