ETV Bharat / bharat

ఆ రెండు కోర్సుల్ని ఇక డిస్టెన్స్​లో చేయడం నిషేధం - దూర విద్యలో హోటల్​ మేనేజ్​మెంట్​, రియల్​ ఎస్టేట్​ కోర్సులు

ఇకపై హోటల్​ మేనేజ్​మెంట్​, రియల్​ ఎస్టేట్​ కోర్సులను దూర విద్యలో అభ్యసించలేరు. ఈ రెండు డిగ్రీ కోర్సులను డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ నుంచి నిషేధించింది యూజీసీ.

No distance education allowed in hotel management, real estate says UGC
ఆ రెండు కోర్సుల్ని ఇక డిస్టెన్స్​లో చేయడం నిషేధం
author img

By

Published : Dec 1, 2019, 11:32 AM IST

దూర​ విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ). హోటల్​ మేనేజ్​మెంట్​, రియల్​ ఎస్టేట్​ కోర్సులను డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ నుంచి తొలగించింది.

219-20 విద్యా సంవత్సరం నుంచి కులినరీ స్టడీస్​, హోటెల్ మేనేజ్​మెంట్, రియల్ ఎస్టేట్​ మదింపుల కోర్సులు దూర విద్యలో చేసేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది కమిషన్​. ఇప్పటికే ఓపెన్​, డిస్టెన్స్​ డ్రిగ్రీలలో ప్రవేశం పొందిన వారికి మాత్రం గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.

2017లో మెడికల్​, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్​ కోర్సులను దూర విద్యలో నుంచి తొలగిస్తూ 2017లో నిబంధనలు రూపొందించింది యూజీసీ. తరువాత వ్యవసాయ కోర్సులనూ దూర విద్య నుంచి నిషేధించింది. ఇప్పుడు ఆ జాబితాలోకి హోటెల్​ మేనేజ్​మెంట్​, రియల్ ఎస్టేట్​ను కూడా చేర్చింది. ఈ కోర్సుల పట్ల క్షుణ్నమైన అవగాహన లేకపోతే.. వృత్తిని సక్రమంగా నిర్వర్తించలేరు కాబట్టే కొన్ని కీలక కోర్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలోనే తెలిపింది యూజీసీ​.

కాలపరిమితిపై...

అన్ని కోర్సులకు ప్రవేశ కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించింది యూజీసీ.

"భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్ వరకు వర్షాకాలం కొనసాగుతుంది. సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశం ఆగస్టులో ముగుస్తుంది. కాబట్టి, ఓపెన్​ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి షెడ్యూల్ ఇకపై ఈ విధంగా ఉంటుంది... జనవరిలో ప్రారంభమయ్యే విద్యా సెషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి ముగింపులో ఉంటుంది. జులైలో ప్రారంభమయ్యే సెషన్ ప్రవేశ ప్రక్రియ సెప్టెంబరులో ముగుస్తుంది."
-యూజీసీ

ఇదీ చదవండి:కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్​! ఇంత నిర్లక్ష్యమా?

Mumbai, Dec 01 (ANI): Indian actress, model and Miss World 2017 winner Manushi Chhillar was spotted outside Mumbai airport on November 30. She was looking ravishing in high neck top paired with denim. Actress Kainaat Arora was also spotted outside the airport. She was seen wearing brown colour jacket paired with knee length boots. On the other side, stylish actor Dino Morea was also spotted outside the airport. He was looking dashing in blue colour hoodie with a backpack.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.