ETV Bharat / bharat

సోమవారమే సీఎంగా నితీశ్​ ప్రమాణం! - నితీశ్​ కుమార్​ ప్రమాణస్వీకారం

బిహార్​లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక మిగిలింది ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారమే. అయితే ఈ వేడుక సోమవారం జరిగే అవకాశముంది. భాయ్ దూజ్​ పండుగ సందర్భంగా నితీశ్​కుమార్​ సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Nitish may take oath as CM on Monday
సోమవారమే సీఎంగా నితీశ్​ ప్రమాణం!
author img

By

Published : Nov 12, 2020, 4:33 PM IST

బిహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ వచ్చే వారంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సోమవారమే ఈ వేడుక ఉంటుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న 'భాయ్ దూజ్​' పండుగ సందర్భంగా నితీశ్​ బాధ్యతలు చేపడతారని పేర్కొన్నాయి.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు జేడీయూ. మరోవైపు తమకు కూడా ఎలాంటి సమాచారం అందలేదని బిహార్​ రాజ్​భవన్​ వెల్లడించింది.

2020 బిహార్​ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఎన్​డీఏ. దీంతో వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు నితీశ్​.

ఇదీ చూడండి:- డబ్బు, మోసంతోనే ఎన్డీఏకు విజయం: తేజస్వీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.