ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిహార్ రాజకీయ నేతలు విమర్శల పదును పెంచారు. తాము అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్ జైలుకు వెళ్తారని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు. రాష్ట్రంలోని డుమ్రావ్, బక్సర్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
"మేము అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్, ఆయన అధికారులు జైలుకు వెళ్లక తప్పదు. బిహార్లో మద్యపాన నిషేధం అమలు చేయలేకపోయారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇందుకోసం నితీశ్ భారీగా ముడుపులు అందుకుంటున్నారు."
- చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధ్యక్షుడు
ప్రచార సభల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ సీఎం నితీశ్ కుమార్ను చిరాగ్ విమర్శిస్తున్నారు.
-
आप सभी से अनुरोध है की जहां भी @LJP4India के प्रत्याशी चुनाव लड़ रहे है उन सभी स्थानो पर #बिहार1stबिहारी1st को लागू करने के लिए लोजपा के प्रत्याशीयो को वोट दें व अन्य स्थानो पर भारतीय जनता पार्टी के साथीयों @BJP4Delhi को दें।आने वाली सरकार #नीतीशमुक्त सरकार बनेगी।#असम्भवनीतीश
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">आप सभी से अनुरोध है की जहां भी @LJP4India के प्रत्याशी चुनाव लड़ रहे है उन सभी स्थानो पर #बिहार1stबिहारी1st को लागू करने के लिए लोजपा के प्रत्याशीयो को वोट दें व अन्य स्थानो पर भारतीय जनता पार्टी के साथीयों @BJP4Delhi को दें।आने वाली सरकार #नीतीशमुक्त सरकार बनेगी।#असम्भवनीतीश
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 25, 2020आप सभी से अनुरोध है की जहां भी @LJP4India के प्रत्याशी चुनाव लड़ रहे है उन सभी स्थानो पर #बिहार1stबिहारी1st को लागू करने के लिए लोजपा के प्रत्याशीयो को वोट दें व अन्य स्थानो पर भारतीय जनता पार्टी के साथीयों @BJP4Delhi को दें।आने वाली सरकार #नीतीशमुक्त सरकार बनेगी।#असम्भवनीतीश
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 25, 2020
"'బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్' అమలు చేసేందుకు ఎల్జేపీ అభ్యర్థులకు దయచేసి ఓటు వేయండి. మిగిలినవారు భాజపాకు ఓటు వెయ్యండి. 'నితీశ్ లేని సర్కారు' రావాలి."
- చిరాగ్ పాసవాన్ ట్వీట్