ETV Bharat / bharat

విశ్వసనీయత సమేత విజయం కోసం..! - rjd

"మోదీ"... ప్రజాకర్షణ శక్తికి నిలువెత్తు నిదర్శనం. భాజపా నమ్మకమంతా ఆయనకు ఉన్న ఆదరణపైనే. మిత్రపక్షాలు అన్నింటిదీ దాదాపు అదే ఆలోచన. బిహార్​లో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ 'మోదీ మంత్రం' పెద్దగా వినిపించడంలేదు. మరో వ్యక్తి ప్రధానాంశంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఎందుకలా?

"ఛలో నితీశ్​కే సాథ్​"
author img

By

Published : Mar 16, 2019, 1:31 PM IST

'కామ్​ కియా.. సమ్మాన్​ దియా'
"ఒకప్పుడు బిమారూ రాజ్యం. ఇప్పుడంతా సుభిక్షం. రెండు అంకెల వృద్ధితో కాగ్​ మొదలు అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మన్ననలు పొందిన రాష్ట్రం".... కొద్దిరోజుల క్రితం వరకు అధికార జేడీయూ నేతలు చెప్పిన మాటలివి. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగాక లెక్క మారింది. వృద్ధి లెక్కలు వెనక్కి వెళ్లాయి. నితీశ్​ కుమార్​ ప్రజాకర్షణ శక్తే ప్రధానాంశమైంది.

"సచ్ఛా హై... అచ్ఛా హై"(నిజాయితీనే మంచిది)... ఇది ఇప్పుడు జేడీయూ నినాదం. "ఛలో నితీశ్​కే సాథ్​"(పదండి నితీశ్​తో కలిసి నడుద్దాం) ఉపశీర్షిక. ఇలాంటి పోస్టర్లు మరికొన్ని ఉన్నాయి. 'హమ్​ కామ్​ మే విశ్వాస్​ హై'(మేం పనిని నమ్ముతాం), 'కామ్​ కియా.. సమ్మాన్​ దియా'(పని చేశాం.. గౌరవం పొందాం) వాటిపై కనిపించే నినాదాలు. ఇలా.... నితీశ్​ కుమార్​ వ్యక్తిత్వమే ముఖ్యాంశంగా ఓటర్ల ముందుకు వెళ్తోంది జేడీయూ.

"ఇది పోస్టర్​ కాదు. అందులో పని చేశాం-గౌరవం పొందాం అనే మాటను చూడొచ్చు. మా నేత నిజాయితీపరుడు. 2015, అంతకుముందు చేసిన పనులు ప్రజలందరికీ తెలుసు. అందుకే వాటిలో పని చేశామని.. అందుకు గౌరవం పొందామని పేర్కొన్నాం. ధనికులు, పేదలు, జాతి, మతం అన్న భేదం లేకుండా అందరికీ పింఛను పథకం అమలుచేశాం. ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిజాయితీగా పని చేశాం."
-రామ్​చంద్ర ప్రసాద్​ సింగ్​, జేడీయూ జాతీయ కార్యదర్శి

జేడీయూ పోస్టర్లలో కూటమి ప్రస్తావనా ఉంది. "సంకల్ప్​ హమారా ఎన్డీఏ దొబారా" (మరోమారు ఎన్డీఏ రావాలన్నదే మా సంకల్పం) అని రాసి ఉంది. కానీ... పోస్టర్​పై ఓ మూలన. అది కూడా చాలా చిన్న అక్షరాల్లో.

ఇవి జేడీయూ పోస్టర్లే కదా అని సరిపెట్టుకోవడానికి లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కేంద్రంలో సుస్థిర పాలన, జాతీయ భద్రత వంటి విషయాలను భాజపా ప్రస్తావించినా... బిహార్​ ప్రభుత్వ పనితీరు, నితీశ్​కున్న నిష్కళంక వ్యక్తిత్వమే ప్రధానాంశంగా ఎన్డీఏ ప్రచారం సాగుతుందన్నది ఆయా వర్గాల విశ్లేషణ.

"పల్టూ రామ్​" ముద్ర పోగొట్టుకునేందుకే?
నితీశ్​ కుమార్​ది సుదీర్ఘ రాజకీయ అనుభవం. వరుసగా 3 సార్లు బిహార్​ ముఖ్యమంత్రి అయిన చరిత్ర. జేడీయూ పగ్గాలు చేపట్టింది ఇటీవలే అయినా... ఆ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి చక్రం తిప్పింది ఆయనే. అలాంటి వ్యక్తికి లోక్​సభ ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ... ఆయన ముందు ఎన్నికలను మించిన సవాలు మరొకటి ఉంది. అదే... "కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సంపాదించడం".

2013 జూన్​ 16న భాజపాతో ఉన్న 17 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంది జేడీయూ. తర్వాత.. ప్రత్యర్థులతోనే జట్టుకట్టింది. 2015 బిహార్​ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆర్​జేడీతో కలిసి పోటీ చేసింది. మహాకూటమి గెలిచింది. నితీశ్​ కుమార్​ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్​తో 20నెలల ప్రయాణం తర్వాత... 2017 జులై 26న కూటమి నుంచి బయటకు వచ్చారు నితీశ్​. ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. మరుసటి రోజే మళ్లీ భాజపాతో పొత్తు పెట్టుకొని, వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

కూటముల మార్పునకు... లాలూ కుమారుడు తేజస్విని అవినీతి కేసులు చుట్టుముట్టడాన్ని కారణంగా చెప్పారు నితీశ్​. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ వివరణలతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందలేదు. "పల్టూ రామ్​" (అవకాశవాది) అంటూ ప్రత్యర్థులు విమర్శల తూటాలు పేల్చారు.

"నితీశ్​ కుమార్​ మహాకూటమిని వీడి, భాజపాతో జట్టుకట్టిన పద్ధతితో నేను ఏకీభవించను. ఆయన భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, మరోమారు ఎన్నికలు ఎదుర్కొని ఉంటే బాగుండేది"
--ప్రశాంత్​ కిశోర్​, జేడీయూ నేత

ప్రశాంత్​ కిశోర్​ వంటి సన్నిహితుల మాటలు... నితీశ్​ను మరింత ఇబ్బందికి గురిచేశాయి. అందుకే... కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సంపాదించుకునే పని మొదలుపెట్టారు. ఇందుకు సార్వత్రిక సమరాన్ని సందర్భంగా చేసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయో వేచిచూడాలి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Budapest - 15 march 2018
1. Wide of March 15 celebrations in front of National Museum
2. Various of dancers on stage dressed in Hungarian national costume
3. Hungarian Prime Minister Viktor Orban approaching stand on stage to address crowds
4. Wide of crowd ++MUTE++
5. SOUNDBITE (Hungarian) Viktor Orban, Hungarian Prime Minister:
"We wish the scales would fall from the eyes of the people of Europe, that they realise and understand that without Christian culture there will be no free life in Europe, and we will lose Europe if we fail to defend our Christian culture and Europe will no longer belong to Europeans. We wish that the people of Europe be liberated from their blindness and they realise we will all lose our freedom in a liberal European empire."
6. Cutaway banner of event
7. SOUNDBITE (Hungarian) Viktor Orban, Hungarian Prime Minister:
"We Hungarians were the ones who stopped the migrant invasion launched against Europe and the southern borders of Hungary, and we're the ones who want a strong Europe, strong nation states and strong new leaders at Europe's fore, who take help there instead of bringing trouble here. We want a new start to stop Europe's decline, to put an end to the fevered dreams about a United States of Europe and let Europe again belong to the Europeans."
8. various of crowd applauding and holding national flags
9. Flag vendor
10. Various of people with flags
11. Various of people holding large banner in colours of Hungarian flag
12. Various of stage
STORYLINE:
Hungarian Prime Minister Viktor Orban said his people wanted new leaders for Europe and a "fresh start" to halt the continent's decline.
Looking ahead to May's European Parliament elections, Orban told a rally on Friday that "there will be no free life in Europe" without Christian culture.
He said he was proud of Hungary's role in stopping what he called "the migrant invasion" of the continent.
In 2015, Hungary built fences on its southern borders to divert the flow of migrants.
Orban was speaking a few days before Europe's main centre-right group, the European People's Party (EPP), meets to debate the possible suspension or expulsion of Orban's ruling Fidesz party.
Some EPP members say Orban has strayed from Christian Democratic values with his anti-immigration, anti-European Union rhetoric and autocratic style.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.