ETV Bharat / bharat

నిర్భయ: 'క్షమాభిక్ష​' తిరస్కరణపై సుప్రీంకు దోషి - nirbhaya death warrant

Listing initiatives taken by the government, she said, increasing Foreign Direct Investment (FDI), rise in factory output and over Rs 1 lakh crore GST collection in the past three months are indications of green shoots in the economy.

Nirbhaya case
'నిర్భయ' దోషులకు ఉరిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
author img

By

Published : Feb 11, 2020, 2:50 PM IST

Updated : Feb 29, 2020, 11:50 PM IST

17:01 February 11

నిర్భయ: 'క్షమాభిక్ష​' తిరస్కరణపై సుప్రీంకు దోషి

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఉరి శిక్ష ఓ సారి వాయిదా పడగా.. మరింత ఆలస్యం కోసం దోషులు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్​ శర్మ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ పిటిషన్​ దాఖలు చేశాడు. 

ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని న్యాయవాది ఏపీ సింగ్​ ద్వారా ధర్మాసనాన్ని అభ్యర్థించాడు వినయ్​. ఫిబ్రవరి 1న వినయ్​కు క్షమాభిక్షను నిరాకరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. 

ఉరిపై 31న స్టే...

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. జనవరి 31న స్టే ఉరిపై స్టే విధిస్తూ ట్రయల్​ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయి. పవన్​ గుప్తా ఇప్పటికీ క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేసుకోలేదు. క్షమాభిక్షకూ అవకాశం ఉంది. 

సుప్రీం కీలక తీర్పు..

మరోవైపు ఉరి శిక్షపై స్టే తొలగించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్​ చేస్తూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను పరిగణనలోకి తీసుకుంది సుప్రీం. ఈ విషయమై స్పందన తెలియజేయాల్సిందిగా నలుగురు దోషులకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా డెత్​ వారెంట్​ జారీ కోసం.. సంబంధిత అధికారులు ట్రయల్​ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది సుప్రీం. కేంద్రం, దిల్లీ ప్రభుత్వ పిటిషన్లు తమ వద్ద పెండింగ్​లో ఉండటం... ఉరి శిక్ష అమలుపై కింది కోర్టుకు వెళ్లడానికి అడ్డేమీ కాదని తెలిపింది. 

15:37 February 11

నిర్భయలో మరో మలుపు..

నిర్భయ కేసులో మరో మలుపు తిరిగింది. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు దోషి వినయ్​ శర్మ. 

14:46 February 11

'నిర్భయ' దోషులకు ఉరిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నిర్భయ కేసు దోషులకు మరణశిక్ష విధించే ప్రక్రియకు మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు. కొత్త డెత్ వారెంట్ జారీ కోసం సంబంధిత అధికారులు విచారణ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలు కల్పించింది.  

ఉరి శిక్ష అమలుపై దిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్రం వేసిన వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. ఆ పిటిషన్​పై స్పందించాలని నలుగురు దోషులకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ పెండింగ్​లో ఉన్నప్పటికీ... కొత్త డెత్​ వారెంట్​ జారీకి ఎలాంటి ఆటంకం ఉండబోదని తేల్చిచెప్పింది సర్వోన్నత న్యాయస్థానం.

ZCZC
PRI ECO GEN NAT
.NEWDEL PAR8
LS-BUD-FM
Economy not in trouble; green shoots visible:FM
         New Delhi, Feb 11 (PTI) Finance Minister Nirmala
Sitharaman on Tuesday said the economy is not in trouble and
green shoot are visible with the country moving towards a USD
5 trillion economy.
         Listing initiatives taken by the government, she said,
increasing Foreign Direct Investment (FDI), rise in factory
output and over Rs 1 lakh crore GST collection in the past
three months are indications of green shoots in the economy.
         "There are seven important indicators which show that
there are green shoots in the economy...economy is not in
trouble," she said while replying to a debate on the Union
Budget in Lok Sabha.
          Referring to visible indicators of green shoots, the
Finance Minister said the forex reserve is at an all time high
and the stock market is upbeat.
         She said the government's focus is on four engines of
growth which include private investment, exports, private and
public consumption.
         With regard to public investment, she said, the
government in December announced a National Infrastructure
Pipeline.
         It envisages investment of Rs 1.03 lakh crore for
infrastructure development across the country in the next four
years (till 2024-25), she said.
         To boost consumption, the government has increased the
Minimum Support Price of all mandated Rabi and Kharif crops
for 2019-20.
         She further said the fiscal deficit was higher during the
UPA regime "when the economy was managed by competent
doctors".
         The minister was referring to remarks of Finance Minister
P Chidambaram on Monday that the "economy was perilously close
to collapse and was being attended by incompetent doctors."
PTI RR DP CS
DV
DV
02111330
NNNN
Last Updated : Feb 29, 2020, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.