ETV Bharat / bharat

దేశంలో కొత్త విద్యా విధానానికి కసరత్తులు..!

ప్రస్తుత జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని భావిస్తోంది నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​ రీసర్చ్​ అండ్​ ట్రైనింగ్​(ఎన్​సీఈఆర్​టీ). 14 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్న ప్రస్తుత జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా విధానాన్ని పరిశీలించి కొత్తది రూపొందించేందుకు త్వరలోనే ఓ కమిటీని నియమించనుంది.

దేశంలో కొత్త విద్యా విధానానికి కసరత్తులు..!
author img

By

Published : Oct 17, 2019, 5:40 AM IST

దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ముసాయిదా కోసం ఈ నెలాఖర్లో ఓ కమిటీని నియమించనుంది నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​​ రీసర్చ్​ అండ్​ ట్రైనింగ్​ (ఎన్​సీఈఆర్​టీ). 14 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ప్రస్తుత జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా విధానాన్ని కమిటీ పరిశీలించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నెల చివర్లో కమిటీ... జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదాను (ఎన్​సీయఫ్​)ను పునఃపరిశీలించి కొత్త విధానం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనుందని ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​ రుశికేష్​ సేనాపతి తెలిపారు. కొత్త విద్యా విధానంలో భాగంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణాత్మక, ఆవిష్కరణ, విశ్లేషణ-ఆధారిత, అందరికీ అర్థమయ్యే రీతిలో అభ్యాస శైలి ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.

'కొత్త విద్యా విధానం తుది ముసాయిదా కోసం ఎదురు చూస్తున్నాం. ఈ నెల చివర్లో కమిటీ నివేదికను సమర్పిస్తుంది. నివేదిక ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఆ కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారమే నూతన పుస్తకాలను తీసుకొస్తాం.''

-సేనాపతి, ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​.

చివరిసారిగా 2005లో పాఠ్య ప్రణాళిక ముసాయిదాను సవరించారు. 1975, 1988, 2000, 2005లో ఇలా మొత్తంగా ఇప్పటివరకు నాలుగు సార్లు విద్యావిధానాన్ని మార్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్త విద్యా విధానాన్ని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

ఇదీ చూడండి:కశ్మీర్​: ఇతర రాష్ట్రాలవారే లక్ష్యంగా ముష్కరుల దుశ్చర్య

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 16th October 2019.
++CLIENTS NOTE: AUDIO AS INCOMING FROM SOURCE++
Men's Kitefoil Racing
1. 00:00 Various of race
2. 00:09 Winner Florian Gruber of Germany in action
3. 00:14 Podium with Florian Gruber and silver and bronze medallists Nicolas Parlier (France) and Guy Bridge (Great Britain)
Beach Tennis - Mixed doubles
4. 00:19 Andre Baran and Rafaella Miller (Brazil) def. Nicolas Gianotti and Marie Eve Hoarau 6-1, 6-1 to claim gold
Men's Beach Volley
5. 00:42 USA beat Qatar 21-18, 26-24 to claim gold
6. 00:59 Podium with USA, Qatar and Indonesia
Women's Beach Volley
7. 01:05 USA beat Brazil 21-16, 21-9 to claim gold
8. 01:21 Podium with USA, Brazil and Canada
Women's Beach Handball
9. 01:28 Denmark beat Hungary 2-0 (21-19, 15-14) to claim gold
Men's Beach Handball
10. 01:46 Brazil beat Spain 2-1 (14-17, 19-18, 11-10) to claim gold
Men's 3x3 Basketball
11. 02:03 Russia beat Brazil 21-19 to claim gold
12. 02:15 Podium with Russia, Brazil and Mongolia
Women's 3x3 Basketball
13. 02:20 France beat Netherlands 15-9 to claim gold
14. 02:28 Podium with France, Netherlands and China
Women's Beach Soccer
15. 02:30 Spain beat Great Britain 3-2 to claim gold
Men's Beach Soccer
16. 02:54 Brazil beat Russia 9-3 to claim gold
SOURCE: Al Kass
DURATION: 03:12
STORYLINE:
Brazil claimed three gold medals from men's soccer, tennis mixed doubles and men's handball in the final day of the World Beach Games in Doha on Wednesday
There was glory for the United States, who won both men's and women's volley competitions, and for Germany, Denmark, Russia, France and Spain with one gold medal each.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.