ETV Bharat / bharat

మోదీకే జైకొట్టిన ఓటరు భారతం: ఎగ్జిట్​ పోల్స్ - దేశం

యావత్​ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు వచ్చాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ మరోసారి ఎన్డీఏదే గెలుపని తేల్చిచెప్పాయి. దాదాపు 300 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని లెక్కగట్టాయి

ఎన్డీఏ విజయం తథ్యం: ఎగ్జిట్​ పోల్స్
author img

By

Published : May 19, 2019, 7:09 PM IST

Updated : May 19, 2019, 8:36 PM IST

ఫిర్​ ఏక్​ బార్​... మోదీ సర్కార్​...! అబ్​ కీ బార్​... 300 పార్​...! భాజపా ప్రచార నినాదాలు. ఎగ్జిట్​ పోల్స్​ చూస్తుంటే ఈ నినాదాలు నిజమైనట్లే కనిపిస్తోంది.

కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య దాదాపు 300 సీట్లు గెలుస్తుందని లెక్కగట్టాయి.

exit polls

Jadavpur (West Bengal), May 19 (ANI): Bharatiya Janata Party (BJP) alleged that Trinamool Congress (TMC) women workers have covered their faces and cast proxy votes in West Bengal's Jadavpur today. TMC workers also created ruckus at the polling station. They have also beaten up a BJP's mandal president and attacked a car. While speaking to media, BJP MP candidate Anupam Hazra said, "Women TMC workers with covered faces are casting proxy votes, it is difficult to establish their identity. When we raised objection to it, they created a ruckus at the polling station." "TMC goons have beaten up a BJP mandal president, a driver and attacked a car. We also rescued our three polling agents.TMC goons were going to carry out rigging at 52 booths. People are eager to vote for BJP but they are not allowing people to vote," Hazra added.
Last Updated : May 19, 2019, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.