ETV Bharat / bharat

కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై మోదీతో ఫరూక్​ భేటీ

జమ్ము కశ్మీర్​ శాసనసభ ఎన్నికల నిర్వహణ విషయమై ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది ఫరూక్​ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ. తమ అభ్యర్థనలను మోదీ ముందు పెట్టింది. ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ అయిన ఎన్​సీ పార్టీ ప్రతినిధుల బృందం కశ్మీర్​లోని పరిస్థితులను వివరించారు.

author img

By

Published : Aug 1, 2019, 6:20 PM IST

Updated : Aug 1, 2019, 11:32 PM IST

ఫరూక్​
మోదీతో ఎన్సీ నేతల​ భేటీ

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూక్​ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్​ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్రమోదీని కలిసింది. ఎన్నికలను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించాలని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు పార్టీ నేతలు.

లోయలో పరిస్థితులపై వివరణ

మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమైన ఎన్​సీ సభ్యుల బృందం కశ్మీర్‌లోయలోని పరిస్థితులను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. కశ్మీర్‌లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించిన పార్టీ నేతలు ప్రజలపై కొనసాగుతున్న అరెస్టుల పర్వాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజాభీష్టాన్ని గౌరవిస్తాం..

ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లకు సంబంధించి నూతనంగా ఎన్నికయ్యే ప్రభుత్వం.. నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ఒమర్‌ అబ్దుల్లా. అయితే ఎవరికి అధికారం కట్టబెట్టాలనేది ప్రజల ఇష్టమని అభిప్రాయపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని తామంతా గౌరవిస్తామని తెలిపారు.

ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్న ఒమర్​ అబ్దుల్లా... మోదీ ఏం చెప్పారనేది వెల్లడించడానికి నిరాకరించారు.

ఇదీ చూడండి: 'భారత దౌత్యాధికారులకు జాదవ్​ను కలిసే అవకాశం​'

AP Video Delivery Log - 1200 GMT News
Thursday, 1 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: Yemen Attack US: AP Clients Only 4223134
Scores killed in Yemen suicide attack
AP-APTN-1155: Italy Prison US Lawyer AP Clients Only 4223136
US lawyer for jailed teen leaves Rome prison
AP-APTN-1125: Thailand ASEAN SKorea EU AP Clients Only 4223131
SKorean, EU FMs meet ASEAN counterparts
AP-APTN-1121: Thailand US Pompeo AP Clients Only 4223130
Pompeo on trade disputes, NKorea, Cambodia
AP-APTN-1116: Indonesia Forest Fire AP Clients Only 4223129
Indonesia steps up response to massive forest fires
AP-APTN-1059: Italy Prison Father AP Clients Only 4223125
Father of jailed US teen arrives at Rome prison
AP-APTN-1035: China Typhoon No access mainland China 4223121
Typhoon Wipha makes landfall in southern China
AP-APTN-1031: US MI Dem Candidate Reax AP Clients Only 4223120
Candidates continue Biden criticism after debate
AP-APTN-1019: Taiwan President China AP Clients Only 4223117
Taiwan: China limiting tourism to island out of fear
AP-APTN-1016: Thailand Pompeo Mekong AP Clients Only 4223116
Pompeo: concern over Chinese activities on Mekong
AP-APTN-1015: Russia Fires AP Clients Only 4223115
Russian military called in to fight Siberian fires
AP-APTN-1013: Italy Prison Lawyer AP Clients Only 4223114
Lawyer for jailed US teen arrives at Rome prison
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 1, 2019, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.