ETV Bharat / bharat

మయన్మార్​ అగ్రనేతతో భారత సైన్యాధిపతి భేటీ - భారత సైన్యాధిపతి

మయన్మార్​ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్​ ఆంగ్​ శాన్​ సూచీతో భారత సైన్యాధిపతి జనరల్​ ఎం.ఎం. నరవణె, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్​వర్ధన్​ శృంగ్లా సోమవారం సమావేశమయ్యారు. సరిహద్దులో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

naravane met myanmar top leader
మయన్మార్​ అగ్రనేతతో భారత సైన్యాధిపతి భేటీ
author img

By

Published : Oct 6, 2020, 5:44 AM IST

సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి మయన్మార్​ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్​ ఆంగ్​ శాన్​ సూచీతో భారత సైన్యాధిపతి జనరల్​ ఎం.ఎం. నరవణె, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్​వర్ధన్​ శృంగ్లా సోమవారం సమావేశమయ్యారు.

పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విద్రోహ శక్తులకు తమ భూభాగాల్లో ఆశ్రయం కల్పించకూడదన్న అంగీకారాన్ని ఇరు దేశాలు తాజా సమావేశంలో పునరుద్ఘాటించాయి. మయన్మార్​ రక్షణ సేవల కమాండర్​ ఇన్​ చీఫ్​ జనరల్ మిన్ ఆంగ్​ లియాంగ్​తోనూ నరవణె, శృంగ్లా భేటీ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.