ETV Bharat / bharat

'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి' - 'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి'

కొంత మందికి జ్ఞాపకాలు సేకరించడమంటే మహా ఇష్టం.. అయితే  పురాతన నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లను సేకరించి వాటిని భద్రంగా దాచుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ కేరళకు చెందిన ఓ శాసనసభ్యుడు 25 ఏళ్లుగా 4578 శుభలేఖలను దాచుకున్నాడు. ఎందుకో తెలుసా?

Muvattupuzha MLA surprises us with his wedding invitation card collection
'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి'
author img

By

Published : Dec 29, 2019, 6:31 AM IST

'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి'

ఎందరో అభిమానులు ప్రజాప్రతినిధులకు శుభలేఖలిస్తారు. కొందరు తేదీ గుర్తుపెట్టుకుని పెళ్లికి హాజరవుతారు. మరికొందరికి వీలుకాకపోవచ్చు. అయితే ఆ శుభలేఖలను ఎక్కడో పెట్టి మరచిపోతారు. కేరళ ఎర్నాకుళంలోని మువట్టుపుళ నియోజకవర్గ శాసన సభ్యుడు ఎల్డో అబ్రహం ఇందుకు పూర్తి భిన్నం.

25 ఏళ్లుగా 4,578 పెళ్లి పత్రికలను భద్రంగా దాచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారందరీ చిరునామాలను ప్రత్యేకంగా రాసుకున్నారు అబ్రహం. తనకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించిన వారందరినీ తన వివాహానికి తప్పకుండా పిలవాలని 25 ఏళ్ల క్రితమే నిశ్చయించుకున్నారాయన.

వచ్చే ఏడాది జనవరి 12న స్థానిక​ చర్చిలో ఆయుర్వేద వైద్యురాలు ఆగీ మేరీ అగస్టీన్​ను ఆయన వివాహమాడనున్నారు. తన పెళ్లికి నియోజకవర్గంలోని ప్రజలందరినీ ఆహ్వానించారు. వీరితోపాటు ఆయన సేకరించిన శుభలేఖల్లోని అన్ని చిరునామాలకూ ఆహ్వానం పంపుతున్నారీ ఎమ్మెల్యే.
ఇదీ చదవండి:చెరుకుతోటలో రెండు అందమైన చిరుత పిల్లలు

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Saturday, 28 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2142: ARCHIVE Lizzo AP Clients Only 4246571
Lizzo named The Associated Press' Entertainer of the Year
AP-APTN-1957: ARCHIVE Alec Baldwin AP Clients Only 4246560
Judge: No slander in Alec Baldwin's comments on parking spat
AP-APTN-1149: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4246521
Los Angeles prosecutors reviewing 8 cases against Weinstein
AP-APTN-1143: OBIT Jerry Herman Content has significant restrictions; see script for details 4246520
‘Mame,’ ‘Hello, Dolly!’ composer Jerry Herman dies at 88
AP-APTN-0854: US CE Cookies AP Clients Only 4246499
Chocolate chip, oatmeal raisin - celebs love cookies over the festive period
AP-APTN-0850: US CE Cats School Content has significant restrictions, see script for details 4246498
At ‘Cats’ world premiere, cast talks of time at Cat School
AP-APTN-0845: World CE First Fan Encounter Content has significant restrictions, see script for details 4246493
Meeting your fans: A slice of Beatlemania for Julian Lennon
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.