ETV Bharat / bharat

గాంధీపై ఐఏఎస్​ అధికారి అనుచిత వ్యాఖ్యలు

ముంబయి ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి జాతిపిత మహాత్మాగాంధీపై ట్విట్టర్​ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా... చివరకు క్షమాణలు చెప్పారు.

author img

By

Published : Jun 2, 2019, 5:16 PM IST

మహాత్మునిపై ఐఏఎస్​ అధికారిణి విమర్శలు

జాతిపిత, మహాత్మ గాంధీజీపై ట్విట్టర్​ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు ముంబయికి చెందిన ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీజీ విగ్రహాలను, భారత కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించాలని ఆమె ట్వీట్ చేశారు.

గాంధీ పేరుతో ఉన్న సంస్థలకు, రోడ్లకు.. పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు.

క్షమించండి..

నిధి చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాడ్సేను ప్రస్తుతిస్తూ, మహాత్మునిపై అవమానకర ట్వీట్​ చేసిన ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేసింది.

స్పందించిన నిధి... తాను వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద ట్వీట్​ను తొలగించిన ఆమె.. క్షమాపణలు చెప్పారు.

"గాంధీజీని నేను ఎప్పుడూ విమర్శించలేదు. మహాత్ముడు మన జాతిపిత. 2019లో ఈ దేశ అభివృద్ధికోసం మనమంతా కృషి చేయాల్సి ఉంది. నా ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకున్నవారు అది వ్యంగ్యమని గ్రహిస్తారని ఆశిస్తున్నాను."- నిధి చౌదరి, ఐఏఎస్ అధికారిణి

anti gandhi TWEETs
మహాత్మునిపై ఐఏఎస్​ అధికారిణి విమర్శలు, క్షమాపణలు

నిధి చౌదరి.. ప్రస్తుతం బృహన్ ​ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​లో డిప్యూటీ మున్సిపల్​ కమిషనర్​గా పనిచేస్తున్నారు. గాంధీజీ రాసిన సత్యశోధన (మై ఎక్స్​పెరిమెట్స్ విత్ ట్రూత్) తనకు అత్యంత ఇష్టమైన పుస్తమని ఆమె పేర్కొనడం విశేషం.

ఇదీ చూడండి: అడిగితే ఇవ్వలేదు... ఇస్తే తీసుకోలేదు

AUSTRALIA BEE VENOM
SOURCE: AuBC
RESTRICTIONS: AP Clients Only/No Access Australia
LENGTH: 2:44
SHOTLIST:
AuBC **No Access Australia**
Gold Coast, Queensland, Australia – 7 May 2019
1. Close of James Watts, inventor, and Lisa Deveraux, beekeeper
2. Various of Watts and Deveraux holding venom-collecting device
3. Wide of Watts and Deveraux walking
4. Various of bees and beehive
5. SOUNDBITE (English) James Watts, inventor:
"The way it's being harvested at the moment is destructive."
6. Various of bees and beehive
7. Close of Watts placing venom-collecting device near beehive
8. Action camera shot of bees on device
9. SOUNDBITE (English) James Watts, inventor: ++PART OVERLAID BY PREVIOUS SHOT++
"What we have here is a glass plate, and when they sting a glass plate, it has nowhere to hook into. So, this is why it's actually not dangerous for the bees."
10. Various of Watts scraping glass plate
11. SOUNDBITE (English) James Watts, inventor: ++PART OVERLAID BY PREVIOUS SHOT++
"I would say it's opening up the industry for the common beekeeper to actually get into bee venom collection."
12. Various of bees on device
13. Close of bees flying
14. Various of beekeeper opening beehive
15. SOUNDBITE (English) Lisa Deveraux, beekeeper:
"So, I'm actually looking forward to experimenting with the bee venom to increase the value of our lip balms and our moisturisers."
16. Action camera shot of beekeeper taking venom collecting device
17. SOUNDBITE (English) Kathy Knox, Gold Coast Amateur Beekeepers Society:
"I don't know that I'm quite ready to jump in, but it's certainly something that the club members have been looking at."
18. Various of venom collecting device
LEADIN:
An Australian researcher says he's invented a device that lets beekeepers harvest venom without damaging the insects.
It's causing a buzz amongst amateur apiarists, who say they'd welcome the new revenue stream it offers.
STORYLINE:
Inventor James Watts shows beekeeper Lisa Deveraux his new device.
He was conducting research into bee venom and realised traditional methods of collecting samples damaged colonies.  
"The way it's being harvested at the moment is destructive," he says.
Watts says electrified mats placed on the floor of hives stressed the bees and caused casualties.
But his device is placed outside the hive and tricks bees into thinking they're under threat.
Guard bees then swarm on the collector, which emits a mild electric pulse.  
"What we have here is a glass plate, and when they sting a glass plate, it has nowhere to hook into. So, this is why it's actually not dangerous for the bees," explains Watts.
The venom is then scraped off and sells for over 120 Australian dollars (approx. $83 US) per gram.
"I would say it's opening up the industry for the common beekeeper to actually get into bee venom collection," says Watts.
The Brisbane-based inventor says apiarists who sell honey, wax and pollination services now have an additional revenue stream.
"I'm actually looking forward to experimenting with the bee venom to increase the value of our lip balms and our moisturisers," says beekeeper Lisa Deveraux.
Hives can be milked every fortnight in a process that takes less than an hour.
Beekeepers are protective of their colonies, which are under threat from disease, habitat loss and pesticides.  
"I don't know that I'm quite ready to jump in, but it's certainly something that the club members have been looking at," says Kathy Knox, president of the Gold Coast Amateur Beekeepers Society.
Bee venom is used for all kinds of products, including cosmetics and pharmacology. It's also used in dementia research.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.