ETV Bharat / bharat

ములాయం​కు అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక - Mulayam news

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్​ యాదవ్​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర, మూత్ర సంబంధిత సమస్యలతో లఖ్​నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Mulayam Singh Yadav admitted to Lucknow hospital
ములాయం సింగ్​కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
author img

By

Published : Aug 7, 2020, 7:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్​ యాదవ్​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యతో లఖ్​నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి, పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు.

ఇదీ చూడండి: 10 కోట్ల టీకాలు సిద్ధం చేస్తున్న సీరం- ధర..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.