ETV Bharat / bharat

విద్యార్థికి 168 చెంపదెబ్బలు- టీచర్​ అరెస్ట్ - 168 చెంపదెబ్బలు

మధ్యప్రదేశ్​ ఝబువా జిల్లాలో విద్యార్థినిని దారుణంగా హింసించినందుకు ఓ ఉపాధ్యాయుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హోం వర్క్​ చేయలేదన్న కారణంతో ఇతర విద్యార్థులతో 168 సార్లు చెంపదెబ్బలు కొట్టించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు.

పాఠశాల
author img

By

Published : May 16, 2019, 1:12 PM IST

హోంవర్క్ చేయలేదని విద్యార్థినిని దారుణంగా శిక్షించాడు ఓ ఉపాధ్యాయుడు. తోటి విద్యార్థులతో ఆరు రోజుల పాటు చెంపదెబ్బలు కొట్టించాడు. మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదుతో టీచర్ మనోజ్​ వర్మను పోలీసుల అరెస్ట్​ చేశారు.

ఘటనపై పాఠశాల కమిటీ

గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు ఆరోగ్యం బాగోలేక పాఠశాలకు వెళ్లలేదు బాధితురాలు. 11 తేదీన పాఠశాలకు వెళ్లగా హోం వర్క్​ చేయనందుకు శిక్షగా 14 మంది తోటి విద్యార్థినులతో ఆరు రోజుల పాటు రెండు చొప్పున చెంపదెబ్బలు కొట్టించాడు వర్మ. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణకు అంతర్గత కమిటీ నియమించారు.

బెయిల్​ నిరాకరణ

వర్మదే తప్పు అని తేలిన నేపథ్యంలో అతడిపై వేటు వేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, జువైనల్ జస్టిస్​ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. థాండ్లా మేజిస్ట్రేట్​ కోర్టు... వర్మ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించింది. 14 రోజుల న్యాయనిర్బంధం విధించింది.

ఇదీ చూడండి: సీటెట్​లో 10% కోటా సంగతేంటి?- సుప్రీం

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 16 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0229: Venezuela Maduro US Embassy AP Clients Only 4211090
Maduro on activists at Venezuelan embassy in US
AP-APTN-0158: Sudan Statement No access Sudan 4211089
Statement from Sudan's Transitional Military Council
AP-APTN-0148: UN Yemen AP Clients Only 4211087
UN envoy urges new peace steps for Yemen
AP-APTN-0111: US CO School Shooting Prosecutor Part must credit KMGH, No access Denver, No use US broadcast networks 4211086
Court hearing as school shooting victim mourned
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.