ETV Bharat / bharat

వచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్​ - El Nino

దేశవ్యాప్తంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్​ తెలిపింది. ఇందుకు 'ఎల్నినో' ప్రభావమే ప్రధాన కారణమని స్కైమెట్​ సీఈఓ జతిన్​ సింగ్​ ప్రకటించారు.

వచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్​
author img

By

Published : Apr 3, 2019, 5:00 PM IST

Updated : Apr 3, 2019, 5:54 PM IST

వచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్​
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదని స్కైమెట్​ వాతావరణ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదయ్యేందుకు 55 శాతం అవకాశాలున్నాయని తెలిపింది.

'ఎల్నినో'(భూమధ్యరేఖకు సమీపంలో పసిఫిక్​ మహాసముద్రం ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం సాధారణ స్థితికి మించి ఉండటం) ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని స్కైమెట్ సీఈఓ జతిన్​ సింగ్ వివరించారు. 1951 నుంచి 2000 సంవత్సరం వరకు సాధారణ వర్షపాతం 89 సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే ఈ ఏడాది అంతకంటే తక్కువ వర్షమే కురవనుందని జతిన్​ తెలిపారు.

2019లో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో(ఎల్​పీఏ) 93 శాతమే నమోదు కానుంది. ఎల్​పీఏలో 90-95 శాతం మధ్యలో వర్షపాతం కురవటమంటే అది లోటు వర్షపాతం పరిధిలోకే వస్తుందని స్కైమెట్ ప్రకటించింది.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Wednesday, 3 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0840: HZ Netherlands Ford Hybrid AP Clients Only 4204057
Ford announces 16 new electrified vehicles
AP-APTN-0825: HZ UK Mary Quant AP Clients Only 4204140
Exhibit celebrates 60s fashion revolutionary Mary Quant
AP-APTN-1436: HZ Spain Art AP Clients Only 4204011
Giacometti sculptures on show alongside master painters
AP-APTN-1125: HZ Japan Basketball Robot AP Clients Only 4203988
Hoop-shooting robot beats basketball pros
AP-APTN-1059: HZ US PlayStation VR AP Clients Only 4203868
++EMBARGOED: 12.00GMT++
Upcoming virtual reality video games showcased in San Francisco.
AP-APTN-1041: HZ UK Electric Cars AP Clients Only 4203977
London startup turns classic cars electric
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 3, 2019, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.