ETV Bharat / bharat

చంద్రయాన్​-2లో వాల్చంద్ విడి భాగాలు! - rocket

చంద్రయాన్-2 ప్రయోగం మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్న జీఎస్​ఎల్​వీ మార్క్​-3 రాకెట్ విడిభాగాలను పుణెలోని వాల్చంద్​నగర్​ సంస్థ తయారు చేసింది.

చంద్రయాన్​-2 ప్రయోగంలో వాల్చంద్ విడి భాగాలు!
author img

By

Published : Jul 14, 2019, 11:45 AM IST

చంద్రుడి విశేషాలు తెలుసుకోవాలనేది భారత్ చిరకాల స్వప్నం. ఈ దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-2 ప్రాజెక్టును చేపడుతోంది. సోమవారం తెల్లవారుజామున జీఎస్​ఎల్​వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది.

చంద్రయాన్​-2 కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది ఇస్రో. జీఎస్ఎల్​వీ విడిభాగాలను పుణెలోని వాల్చంద్ నగర్ సంస్థ తయారు చేసింది. రాకెట్ దిశను నిర్ణయించే నాజల్ కంట్రోల్ టాంకేజ్ సహా బూస్టర్లను వాల్చంద్ నగర్ పరిశ్రమలోనే తయారు చేశారు.

ఇస్రో ప్రాజెక్టులకు 1972 నుంచి వాల్చంద్ నగర్ సంస్థ సహాయం చేస్తోంది.

చంద్రయాన్ విడిభాాగాల తయారీ చిత్రాలు:

chandrayaan
చంద్రయానంలో మేము సైతం-వాల్చంద్ కార్మికులు
chandrayaan
చంద్రయాన్ రాకెట్ విడిభాగం
chandrayaan
చంద్రుడి సమీపానికి వెళ్లాలంటే ఈ మాత్రం తప్పదు!
chandrayaan
చంద్రయాన్​ విడిభాగాల తయారీలో ఉపయోగించిన యంత్రం
chandrayaan
రాకెట్ విడిభాగం తయారయింది ఇక్కడే!
chandrayaan
విడిభాగాల తయారీ యంత్రం

ఇదీ చూడండి: 'చంద్రయాన్​-2' ఏర్పాట్లు చకచకా: ఇస్రో

Kanpur (UP), July 13 (ANI): As the monsoon arrives, it brings the hope for good business for Kanpur boat makers every year. Even with the scarcity of rain and low water levels in the river the shipwrights couldn't help but still hope to fetch good income during the monsoon season. There are at least 40-50 families that are into this business of boat making and have been passed on in the families through the generations, since the time of British-rule. They take the boats to sell in districts like Banda, Agra, Fatehpur, etc.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.