కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధానిని విమర్శించడానికి 'మోదీలై' అనే కొత్త పదాన్ని సృష్టించారు. 'మోదీ లైస్' అనే వెబ్సైట్ ఉందని, అది మోదీ చెప్పే అబద్ధాలను కళ్లకు కడుతుందని రాహుల్ అన్నారు. 'మోదీ లైస్' వెబ్సైట్ లింక్‌నూ ఆయన ట్వీట్ చేశారు.
-
‘Modilie’ is a new word that’s become popular worldwide. Now there’s even a website that catalogues the best Modilies! https://t.co/Ct04DlRsj3
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">‘Modilie’ is a new word that’s become popular worldwide. Now there’s even a website that catalogues the best Modilies! https://t.co/Ct04DlRsj3
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2019‘Modilie’ is a new word that’s become popular worldwide. Now there’s even a website that catalogues the best Modilies! https://t.co/Ct04DlRsj3
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2019
'మోదీ లై' అనే పదం డిక్షనరీలోనూ చేరిందని ఫొటోషాప్ చేసిన ఆంగ్ల నిఘంటువు స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌కు జత చేశారు. ఈ పదానికి అర్థం 'సత్యాలను వక్రీకరించే వ్యక్తి' అని వివరించారు. నిఘంటువులో ఆ పదానికి మూడు రకాల అర్థాలు ఉన్నట్లుగా ఆ స్క్రీన్‌షాట్‌లో చూపించారు.
-
There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019
'మోదీలై' అనే కొత్త పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఓ నామవాచకమని రాహుల్ పేర్కొన్నారు. మోదీ , 'రఫేల్ ఒప్పందం' విషయంతో పాటు, అనేక విషయాల్లో అబద్ధాలు అడుతున్నారని రాహుల్ విమర్శించారు.
ఇదీ చూడండి: ఈసీ స్వతంత్రతను కోల్పోయింది: కాంగ్రెస్