ETV Bharat / bharat

గ్రహణంపై మోదీ ట్వీట్​- 'మీమ్​ ఆర్టిస్ట్'​కు అదిరే పంచ్​ - మోదీ తాజా వార్తలు

దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రధాని నరేంద్రమోదీ వీక్షించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు మోదీ.

సూర్య గ్రహణాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
సూర్య గ్రహణాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
author img

By

Published : Dec 26, 2019, 11:24 AM IST

అత్యంత అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు. దిల్లీలో మేఘాలు అడ్డుగా ఉన్న కారణంగా నేరుగా చూడలేకపోయినట్లు ట్వీట్ చేశారు. కేరళ కోజికోడ్​లో​ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసినట్లు వెల్లడించారు మోదీ.

solar eclipse 2019
ట్వీట్

"చాలా మంది భారతీయులలాగా నాకూ సూర్యగ్రహణం ఎంతో ఆసక్తిని కలిగించింది. దురదృష్టవశాత్తూ మేఘాలు అడ్డుగా ఉన్న కారణంగా దిల్లీలో ప్రత్యక్షంగా చూడలేకపోయాను. కానీ కోజికోడ్​తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించాను. నిపుణులతో కాసేపు ముచ్చటించి ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకున్నాను."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

solar eclipse 2019
సూర్య గ్రహణాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
solar eclipse 2019
నిపుణులతో..

ప్రధాని ట్వీట్​పై స్పందించిన ఓ వ్యక్తి.. ఈ ఫొటోలను మీమ్స్​గా వాడుతున్నానని చెప్పాడు. ఇందుకు మోదీ ప్రతిస్పందిస్తూ.. చాలా సంతోషంగా, నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటూ రిప్లై ఇచ్చారు.

modi watched and enjoyed solar eclipse 2019
మోదీ రీట్వీట్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Centurion, South Africa. 25th December 2019.
1. 00:00 England arriving for training
2. 00:32 Various of players and officials gathered around as a group, being briefed
3. 01:24 Various of players going through stretches
4. 02:15 Various of England practicing
SOURCE: SNTV
DURATION: 03:52
STORYLINE:
England Cricket Squad spent their Christmas morning (25 December) training in preparation of their opening test match against South Africa's Proteas on Boxing Day.
Joe Root's team went through various paces, stretching, ball catching and also batting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.