ETV Bharat / bharat

నేడు కాశీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన - kashi

సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. ఆయనపై నమ్మకముంచి మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మోదీ వెళుతున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శిస్తారు.

నరేంద్రమోదీ
author img

By

Published : May 27, 2019, 6:00 AM IST

నరేంద్రమోదీ
తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. మొదటగా కాశీ విశ్వనాథ్​ ఆలయాన్ని దర్శించుకోనున్నారు మోదీ. అనంతరం భాజపా కార్యకర్తలతో భేటీ కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రధాని పర్యటన నేపథ్యంలో వారణాసిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ సందర్శించే ప్రదేశాల్లో పారామిలిటరీ, ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మోదీ.

వారణాసి నుంచి ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్​పై 4.79 లక్షల మెజారిటీతో గెలుపొందారు మోదీ. సిట్టింగ్​ ఎంపీగా బరిలోకి దిగిన మోదీ గత ఎన్నికలతో పోలిస్తే లక్ష మెజారిటీ అదనంగా పెంచుకున్నారు.

ఇదీ చూడండి: మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 26 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1855: France Far Right AP Clients Only 4212718
France far right National Rally expects EP elex win
AP-APTN-1852: Brazil Bolsonaro Demo AP Clients Only 4212717
Bolsonaro backers take to streets in Brazil
AP-APTN-1843: Austria Kurz 2 AP Clients Only 4212716
Kurz hails party's strong showing in EU elections
AP-APTN-1841: Italy Salvini 2 No access Italy 4212715
Salvini: EU flag 'betrayed' by bloc's leaders
AP-APTN-1839: Germany EU Elections AP Clients Only 4212714
Greens, CDU react to EU elections forecasts
AP-APTN-1800: Peru Earthquake 2 PART NO ACCESS PERU 4212713
Peru's Vizcarra visits area damaged by quake
AP-APTN-1750: Germany EU AfD AP Clients Only 4212712
German far right AfD bouyed by early projections
AP-APTN-1740: UK Politics Content has significant restrictions, see script for details 4212702
New candidates vie to succeed UK's May
AP-APTN-1730: Italy Salvini No access Italy 4212707
Salvini: 'Italians can change equilibrium' in Europe
AP-APTN-1730: Austria Kurz AP Clients Only 4212711
Kurz hails party's strong showing in EU elections
AP-APTN-1717: Hungary Polls Close AP Clients Only 4212710
Polls close in Budapest in EU elections
AP-APTN-1715: Nepal Blasts AP Clients Only 4212708
Explosions in Nepal's capital leave 3 dead
AP-APTN-1711: Belgium EU Elections 2 AP Clients Only 4212709
More atmosphere shots from European Parliament
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.