ETV Bharat / bharat

"యూపీఏలో రాహుల్​ సంస్థకు జలాంతర్గామి ఒప్పందం"

లండన్​లో రాహుల్​ గాంధీకి చెందిన ఓ సంస్థకు కాంగ్రెస్ గతంలో జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్​ సాగర్​లో జరిగిన  బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రిమోట్​ కంట్రోల్​ పాలనైనా, రిమోట్​తో వీడియే గేమ్​ ఆటలోనైనా కాంగ్రెస్​కు సాటి ఎవరూ లేరని దుయ్యబట్టారు.

"రాహుల్​ సంస్థకు జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టారు"
author img

By

Published : May 5, 2019, 7:26 PM IST

కుటుంబ ప్రయోజనాల కోసం దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి.. ప్రజలకు సొంత ఇళ్లు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి ఆ పనిని భాజపా చేసి చూపిస్తుందన్నారు. మధ్యప్రదేశ్​లోని సాగర్​లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

తనను నటుడన్న కాంగ్రెస్ విమర్శలపై ధీటుగా స్పందించారు మోదీ. రిమోట్ కంట్రోల్​తో దేశాన్ని పాలించిన వారిముందు ఎవరైనా దిగదుడుపేనని ఎద్దేవా చేశారు.
రాహుల్​ గాంధీకి చెందిన లండన్​లోని ఓ సంస్థకు కాంగ్రెస్ హయాంలో రక్షణ శాఖకు సంబంధించిన జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టారని ఆరోపించారు మోదీ. దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్​పై మోదీ ఆరోపణలు

" పేరు గొప్ప వ్యక్తి(రాహుల్​ గాంధీ)కి ఇంగ్లండ్​లో ఓ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు ఆయన చేష్టలకు సరిపోయేలానే ఉంటుంది. ఆ సంస్థ పేరు బ్యాకప్స్​​. అంటే బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్. వాళ్లు పనులన్నీ తెరవెనుకే నిర్వహిస్తారు. 2009లో దాన్ని మూసేశారు. అయినా 2011లో ఆ సంస్థలో భాగస్వామికి జలాంతర్గామి ఒప్పందం లభించింది. ఆ సమయంలో వారే అధికారంలో ఉన్నారు. సంస్థ వాళ్లదే. సంస్థలో పనిచేసేవారు వాళ్లకి సన్నిహితులు.." -నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: మోదీ.. మీరు తప్పించుకోలేరు :రాహుల్​ గాంధీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BNT HB POOL - AP CLIENTS ONLY
Sofia - 5 May 2019  
1. Various of Pope Francis, Bulgarian President Rumen Radev, and other officials walking at Atanas Burov Square
2. Pope and Radev walking on stage
3. SOUNDBITE (Italian) Pope Francis: ++OVERLAID WITH CUTAWAYS++
"The fall in the birth rate, combined with the intense flow of immigration, has led to the depopulation and abandonment of many villages and cities. In addition, Bulgaria confronts the phenomenon of those seeking to cross its borders in order to flee wars, conflicts or dire poverty, in the attempt to reach the wealthiest areas of Europe, there to find new opportunities in life or simply a safe refuge."
4. Cutaway of audience
5. SOUNDBITE (Italian) Pope Francis: ++OVERLAID WITH CUTAWAYS++
"To all Bulgarians, who are familiar with the drama of immigration, I respectfully suggest that you not close your eyes, your hearts or your hands, in accordance with your best tradition, to those who knock at your door. Your country has always distinguished itself as a bridge between East and West, capable of favouring encounter between the different cultures, ethnic groups, civilisations and religions that for centuries have lived here in peace."  
6. Pope on stage and audience applauding
7. Pope and Radev shaking hands and leaving
8. Various of Pope leaving
STORYLINE:
Pope Francis urged Bulgarians on Sunday to open their hearts and homes to migrants, arguing that a country like Bulgaria, which is losing so much of its population to emigration, should well understand the forces that drive people to leave their native lands.
  
During an address in the capital Sofia, Francis suggested that Bulgarians recognise that migrants are fleeing war, conflict or dire poverty "to find new opportunities in life or simply a safe refuge."
Bulgaria's center-right, pro-Brussels coalition government has called for the European Union to close its borders to migrants and has sealed off its own border to Turkey with a barbed-wire fence.
Human rights organisations and the European Commission have accused Bulgaria of violating EU asylum laws.
Francis will hold Sunday Mass, visit a refugee centre in a former school on the outskirts of Sofia, and meet with the leader of the Bulgarian Orthodox Church during his two-day visit to the Balkan nation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.