ETV Bharat / bharat

'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'

ఛత్తీస్​గఢ్​ కొర్బలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ... కాంగ్రెస్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. హింసను ప్రోత్సహించేవారికి సహకారం అందించేలా హస్తం పార్టీ మేనిఫెస్టో ఉందని విమర్శించారు. మోదీలందరూ దొంగలేనన్న రాహుల్​ గాంధీ విమర్శలను ఖండించారు మోదీ.

'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'
author img

By

Published : Apr 16, 2019, 3:52 PM IST

నక్సలైట్లను ప్రోత్సహించేలా కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి మేనిఫెస్టోలతో అధికారం చేపట్టిన వారు ఆదివాసీల జీవితాల్లో అలజడి సృష్టిస్తారని ఆరోపించారు.

ఛత్తీస్​గఢ్​లోని కొర్బ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. నీరవ్​ మోదీ, లలిత్​ మోదీని ప్రస్తావిస్తూ రాహుల్​ చేసిన విమర్శలను తప్పుబట్టారు.

'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'

"విమర్శలు చేయడానికి ఏదో ఒకటి మాట్లాడటం నామ్​దార్​కు​ ఫ్యాషన్​ అయిపోయింది. మోదీలందరూ దొంగలే అని ఇటీవలే ఆరోపించారు. గుజరాత్​ వాసులనూ 'మోదీ' అనే అంటారు. మరి అక్కడి వారందరూ దొంగలేనా? ఇలాంటి మాటలు ఆయనకు మంచి చేస్తాయా? ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా?"
--- నరేంద్ర మోదీ, ప్రధాని.

ఇదీ చూడండి: గబ్బర్​సింగ్​ను భయపెట్టిన డైలాగ్​ తెలుసా..?

RESTRICTION SUMMARY: PART MUST CREDIT @h_miser; PART MUST CREDIT Shiv Malik
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY; MUST CREDIT @h_miser
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator @h_miser
++Must credit @h_miser
Paris - 15 April 2019
1. Various of top of Notre Dame Cathedral on fire, smoke billowing, spire collapsing - seen from nearby street
VALIDATED UGC - AP CLIENTS ONLY; MUST CREDIT Shiv Malik
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Shiv Malik
++Must credit Shiv Malik
Paris - 15 April 2019
2. Various of top of Notre Dame Cathedral on fire, smoke billowing
STORYLINE:
More video from social media shows the moment Notre Dame Cathedral's spire collapsed as fire ravaged the top of the Paris landmark.
On Tuesday morning, Firefighters declared success in their more than 12-hour battle to extinguish the flames that engulfed the iconic cathedral.
What remained was a blackened shell of the monument immortalised in Victor Hugo's 1831 novel "The Hunchback of Notre Dame," a building that had survived almost 900 years of tumultuous French history.
The two iconic 69-metre (226 feet) bell towers remained intact and swarmed with building specialists and architects at dawn, looking tiny from the ground as they conducted analysis.
The cathedral's spire and roof were gone, however.
Paris firefighters said "the entire fire is out" and that emergency services are currently "surveying the movement of the structures and extinguishing smoldering residues".
Officials consider the fire an accident, possibly as a result of restoration work taking place at the global architectural treasure, but that news has done nothing to ease the national mourning.
French President Emmanuel Macron pledged to rebuild the cathedral that he called "a part of us" and appealed for help to do so.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.