ETV Bharat / bharat

మోదీ 'సప్త పది'... కరోనాపై విజయానికి మార్గమిది! - Covid-19 pandemic in india

కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా 7 సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనా వ్యాక్సిన్ తయారీకి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

MODI GIVES 7 SUGGESTIONS AMID INDIA'S CORONA VIRUS FIGHT
కరోనాపై విజయానికి మోదీ 7 సూత్రాలు...
author img

By

Published : Apr 14, 2020, 10:58 AM IST

Updated : Apr 14, 2020, 12:25 PM IST

కరోనా బాధితుల చికిత్స కొసం కేంద్రం సర్వసన్నద్ధంగా ఉందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా లక్షకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు.

కరోనాపై పోరులో విశ్వకల్యాణం కోసం దేశ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు మోదీ. వ్యాక్సిన్​ తయారీకి సంకల్పించుకుని, పరిశోధనలు చేయాలని కోరారు.

మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. కరోనాపై విజయం సాధించడం కోసం ప్రజలకు 7 సూత్రాలు నిర్దేశించారు. అవి...

modi-gives-7-suggestions-amid-indias-corona-virus-fight
మోదీ చెప్పిన 7 సూత్రాలు

Last Updated : Apr 14, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.