ETV Bharat / bharat

'జనమే మా బలం... భాజపా విజయం ఖాయం' - ఇంటర్వ్యూ

ఐదేళ్ల భాజపా పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. మరోసారి కేంద్రంలో పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. దేశాన్ని సమర్థంగా నడిపించే వారినే నేటి తరం ఓటర్లు ఎన్నుకుంటారని 'ఈనాడు ప్రత్యేక ముఖాముఖి'లో అన్నారు.

సొంతంగానే మెజార్టీ సాధిస్తాం.. సుస్థిర పాలన అందిస్తాం... మోదీ..
author img

By

Published : Apr 9, 2019, 5:57 AM IST

Updated : Apr 9, 2019, 9:09 AM IST

కేంద్రంలో మరోసారి సంపూర్ణ మెజార్టీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. 2014 కంటే అత్యధిక మెజారిటీ సాధించి దిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడిన సుస్థిర ప్రభుత్వంపై దేశ ప్రజ్లలో సంపూర్ణ విశ్వాసం కనబడుతోందని.. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంటామన్నారు. విభజన హామీల పరిష్కారం కోసమే తెలుగురాష్ట్రాల గవర్నర్​ను కొనసాగిస్తున్నామని చెప్పారు. పోలవరానికి పూర్తి నిధులు ఇస్తామని చెప్పిన ఆయన.. కాళేశ్వరం జాతీయ హోదాపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ.. ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ విజయభాస్కర్, స్పెషల్ కరస్పాండెంట్ రాజీవ్ రాజన్​లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

దేశం విశ్వాసం పొందాం...

ఐదేళ్ల పాలనతో 125కోట్ల మంది దేశ ప్రజల విశ్వాసాన్ని పొందామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. 2014 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్నారు. ఈ ఐదేళ్లలో సుస్థిర ప్రభుత్వంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో సామాన్య ప్రజలు కూడా గుర్తించారని.. బలమైన ప్రభుత్వం రావాలనే ఆకాంక్ష వారిలో ఉందని చెప్పారు.
సంపూర్ణ మెజారిటీ సాధించినా.. అన్నీ పార్టీలను కలుపుకుని వెళ్లిన తమ విధానాలను ప్రజలు స్వాగతించారని... ఈ స్పూర్తి నచ్చే ప్రజలంతా తమకు మద్దతిస్తారని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు విశ్వాసం వచ్చిందన్నారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పాలకుల నోటినుంచి కేవలం ‘జాతీయ ఉపాధి హామీ పథకం తప్ప మరో మాటే వినిపించేది కాదని..తాము దేశ సమస్యలకు కొత్త తరహా పరిష్కార మార్గాలు చూపుతున్నామన్నారు. సంస్కరించు...(రిఫామ్‌) పనితీరు కనబరుచు...(పెర్ఫామ్‌) మార్పు చూపించు (ట్రాన్స్‌ఫామ్‌) అనే మూలసూత్రంతో ముందడుగు వేస్తున్నామన్నారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా అలముకున్న నిరాశా నిస్పృహలను పారద్రోలామని.. ఇప్పుడు దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

MODI CONFIDENT ABOUT BJP GOVT
దేశం విశ్వాసం పొందాం...

మహాకూటమితో ఏమీకాదు..

గణాంకాల ఆధారంగా రాజకీయాలు నడవవని.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీచేసినప్పుడు గణాంకాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. నాయకులు పార్టీలు మారితే ప్రజలు అటువైపు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. నేటి తరం యువ, ఓటర్లు తమ ఆకాంక్ష్లలకు అనుగుణంగా దేశాన్ని నడిపించే వారిని ఎన్నుకుంటారన్నారు. మహాకూటమి ఉన్నా వారు పూర్తి దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. మమతా, అఖిలేష్, మాయావతి, చంద్రబాబునాయుడులు దేశ ముఖచిత్రాన్ని మార్చేయలేరని చెప్పారు. ఇప్పుడే పరస్పరం పోటీపడుతున్న వారు మున్ముందు ఎలా ఒక్కటవుతారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు.

సమాచార మార్గాలు పెరిగిపోయాక.. ప్రజలకు సత్యం చాలా వేగంగా చేరుతోందన్నారు. తన వద్దకు వచ్చిన వాటిలో ఏది నిజమన్నది ప్రజలే బేరీజు వేసుకోగలుగుతున్నారన్నారు. దేశంలో ఇంతకు ముందు కంటే రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పుడు ఉపాధి కల్పన లేదని ఎలా చెప్పగలుగుతారన్నారు. రెట్టింపు వేగంతో రైల్వే ట్రాక్‌ నిర్మాణం, విద్యుదీకరణ పనులు సాగుతున్నప్పుడు ప్రజలకు ఉపాధి పెరగదా అని ప్రశ్నించారు. వీటిని చూస్తేనే ప్రతిపక్షాల ఆరోపణలు ఎంత అసంబద్ధమైనవో తేలిపోతుందన్నారు.

MODI CONFIDENT ABOUT BJP GOVT
మహాకూటమితో ఏమీకాదు..

ఇవీ చూడండి:

రఫేల్​పై మాకు ప్రతీచోటా క్లీన్​చిట్​: మోదీ
'అసత్యాల ప్రచారమే విపక్షాల అజెండా'
'కాపలాదారుడిగా దేశ ఖజానాను సంరక్షిస్తా'
'రమణ్​ సింగ్​ను చూసి బాబు నేర్చుకోవాలి'

ఒకే ధ్యేయం-ఒకే దిశ : నరేంద్రమోదీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use on social media is limited to 30 seconds per day. Use by 15th April 2019. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Augusta, Georgia, USA. 8th April 2019.
1. 00:00 SOUNDBITE: (English) Rickie Fowler, world number nine:
(Q: Can you tell us about the state of your game right now?)
"I definitely feel good where the game is at. Playing last week and feel like I was able to check a lot of boxes leading into this week and make sure that everything is either where I want it or figure out the few things I want to work on and tighten up going into this week. That's always been a benefit for me playing the week leading up to the Masters, I feel I can get a lot of work done and makes me feel good, and have less work to do come Monday, Tuesday, Wednesday."
2. 00:38 SOUNDBITE: (English) Rickie Fowler, world number nine:
(Q: Last year at the Masters, you had an incredible weekend, a 65 on Saturday, 67 on Sunday and a runner up finish. What do you take from that and how do you capitalize on that for success this year?)
"I've got to do one better. A lot of confidence was taken from last year. I've been in similar positions before going into the weekend and either not had the Saturday or not had the Sunday I wanted. I did a good job of obviously putting together a good round on Saturday to put myself in position and fought through a maybe not perfect front nine to allow myself keep moving forward. The way I executed on the back nine (on) Sunday last year was definitely something I pull from, and it was a lot of fun to be in the mix, birdieing 18, to make Patrick (Reed) earn it a bit. But was just a little bit too far back, and Patrick put together a strong week of golf. So it was fun. It was great to be in the mix, and like I said, have a chance. But time to do one better."
3. 01:39 SOUNDBITE: (English) Rickie Fowler, world number nine:
(Q: You have played well here before. I wonder in your mind how well you think this place suits your game when you're playing well?)
"To me it's perfect. I love this place just because of how much it allows to you use your imagination. You know, I kind of brought up the crazy round where I had two doubles and shot 68 and had 21 putts. Like I can putt well around here. I love putting these greens. Like I said, you have to be able to use your imagination and kind of see how the ball is going to roll and feed, depending on how the greens.... how fast they are running. But to see different shots and playing from uneven lies, it's a fun place. I mean, to me, links golf is my favourite style of golf, just because of how much it allows you to use your imagination to hit different shots, and Augusta, without it being links golf, is very similar. You have to.... there's so many different shots you can play out here, just choosing the one and committing to it. You can use slopes as much as you want. You don't have to. There's so many different ways to play this place."
4. 02:46 SOUNDBITE: (English) Bryson DeChambeau, world number six:
(Q: Can you tell us about your preparations as you come into this year's Masters?)
"It's been a little unique preparation this year compared to other years just because of the fact that we are really trying to fine tune some of the equipment that I have, and really trying to get that figured out, because I've had some disadvantages with a couple of the irons I've had for a little bit; and just being able to practise and getting comfortable and seeing the ball flights come out the proper way for the first time ever in my life is pretty cool. I've been fortunate to win a lot of tournaments using the equipment that I've had so far and it's been great, and by no means is it bad at all, but there's always that little bit of room for improvement. So we've been working quite heavily this past week in trying to figure out some things that could give me an advantage this week."
5. 03:41 SOUNDBITE: (English) Bryson DeChambeau, world number six:
(Q: What is more important for you, to know where you want to hit it or where you want to miss it here?)
"I would say, probably how I'm hitting it because if I know how I'm hitting it, I will eventually know where to miss it because of how I'm hitting it, if that makes sense. Is that what you're kind of asking, in a sense? So if I'm able to repeat my motion to the level I know I can, I know what my misses are going to be. I know my parameters. If I go out there blind, per se, not really knowing what I can do, if there's an opportunity to have this huge miss or this huge standard deviation, then I don't know where to miss it, per se, I may aim way off of the target to make sure that bad shot doesn't happen. But if you're hitting it better and on average more consistent, you're going to have a better chance to understand where to miss it."
6. 04:33 SOUNDBITE: (English) Bryson DeChambeau, world number six:
(Q: There are no green reading books issued here as they are at normal tournaments. How does that impact your process on the greens?)
"Yeah, it obviously changes a lot of what we do.  Now I practised trying to understand what one per cent is, what two per cent is, based on my eyes, and that's really all I can do out here is look at the slope and you know, walk over and try and find the low point and do my own process that allows me to understand where straight relatively is, and then I gauge based on how far I am, how high the hole is relative to my perception and that kind of gives me a gauge of how much slope there is in that area. Is it as precise as the greens books? Absolutely not. We still have to feel and sense with our eyes what it's going to do. But that's really all I can do and I have to practise a lot more hitting breaking putts, because I can't just bring out my compass and go, oh, it's three per cent and here it i.  I have to look at and walk around and go, okay, I'm acclimated to three per cent."
7. 05:29 SOUNDBITE: (English) Bryson DeChambeau, world number six:
(Q: With rain expected, how does that affect how you approach your prep work going into the tournament, and then once the tournament starts, if the rain comes through like they are saying it is?)
"That affects moisture level and that's going to affect the way the ball reacts on the face (of the club). You know, there's a percentage to that, and we have to account for that. If you don't, you're going to hit it to 30, 40 feet, instead of ten feet."
SOURCE: Augusta National Inc.
DURATION: 05:53
STORYLINE:
Rickie Fowler and Bryson DeChambeau on Monday looked ahead to the 83rd Masters which starts at the Augusta National Golf Club in Augusta, Georgia on Thursday.
Players had to evacuate the course by mid-afternoon when severe weather moved into the area, but not before many of the world's top players took advantage of good morning conditions to prepare for the tournament.
Last Updated : Apr 9, 2019, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.