ETV Bharat / bharat

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దు: మోదీ

మోదీ ఇప్పటికే గెలిచేశారు కాబట్టి ఓటు వేయకపోయినా పర్వాలేదు అనే ప్రచారాన్ని నమ్మొద్దని ఓటర్లకు సూచించారు ప్రధాని. ఓటు ప్రజల హక్కని, సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దు: మోదీ
author img

By

Published : Apr 26, 2019, 1:49 PM IST

Updated : Apr 26, 2019, 2:08 PM IST

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇంకా పోలింగ్​ జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

వారణాసి లోక్​సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా నామినేషన్​ వేసిన తర్వాత మాట్లాడారు మోదీ.

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దు: మోదీ

"భారత ఉజ్వల భవిష్యత్​ కోసం కాశీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఓటరును ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ ఎన్నికలు జరగాల్సి ఉందో... ఆయా ప్రాంతాల్లో శాంతిపూర్వకంగా, ఓ పండుగలా ఓట్లు వేయాలి. మోదీ ఇప్పటికే గెలిచేశారు కాబట్టి ఓటు వేయకపోయినా ఏమీకాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దు. ఓటు మీ హక్కు. ప్రజాస్వామ్య పండుగ. అందరూ ఓటు వేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. దేశానికి బలం చేకూర్చాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇంకా పోలింగ్​ జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

వారణాసి లోక్​సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా నామినేషన్​ వేసిన తర్వాత మాట్లాడారు మోదీ.

మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దు: మోదీ

"భారత ఉజ్వల భవిష్యత్​ కోసం కాశీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఓటరును ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ ఎన్నికలు జరగాల్సి ఉందో... ఆయా ప్రాంతాల్లో శాంతిపూర్వకంగా, ఓ పండుగలా ఓట్లు వేయాలి. మోదీ ఇప్పటికే గెలిచేశారు కాబట్టి ఓటు వేయకపోయినా ఏమీకాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దు. ఓటు మీ హక్కు. ప్రజాస్వామ్య పండుగ. అందరూ ఓటు వేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. దేశానికి బలం చేకూర్చాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
NEW ZEALAND POOL – NO ACCESS NEW ZEALAND
Christchurch – 26 April 2019
1. New Zealand Prime Minister Jacinda Ardern outside the Linwood mosque
2. Various of Prince William, Ardern and others walking towards mosque
3. Police outside mosque
4. Various of William speaking with people outside mosque, then leaving
TVNZ – NO ACCESS NEW ZEALAND
Christchurch – 26 April 2019
5. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"I do think it's significant that such an important member of the royal family has come to convey a message on their behalf, and that message has been a strong and powerful one. That in response to this act of hate that was very deliberately targeted against the Muslim community that.... that response of compassion and love and empathy that came from New Zealand was exactly what the world needed to see and so that has been, I think, a powerful message to have come from someone like him."
(Reporter's question off camera: Is a day and a half long enough is it or does it feel a bit (indistinct)?)
6. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"No, I think the fact that actually he's come that distance, you know, within a schedule that would've been set months in advance, cancelled other events and parts of his program to make sure that he could take what ultimately will be the better part of a week in order to spend time with us at this time, I think speaks volumes."
NEW ZEALAND POOL – NO ACCESS NEW ZEALAND
Christchurch – 26 April 2019
7. William emerging from car and is greeted by a Christchurch Hospital official
8. William shaking hands with hospital officials
9. William walking into hospital
10. SOUNDBITE (English) Christine Goode, Resident:
"I think he's (Prince William) come to support those that have been through the recent upset that we've had here in Christchurch. We've been through quite a bit and it shows support and kindness and love."
11. William laying wreath at the Oi Manawa Canterbury Earthquake National Memorial
12. William and officials walking at memorial
13. Various of William walking to greet crowd, then speaking and shaking hands with people in the crowd
STORYLINE:
Britain's Prince William visited the two New Zealand mosques on Friday where a gunman last month killed 50 people and said the white supremacist accused of the massacre failed in his mission to spread hate.
The Duke of Cambridge visited the Linwood mosque and met some of those recovering from gunshot wounds at Christchurch Hospital.
William also spoke to about 100 people at the Al Noor mosque, including survivors of the shootings, Muslim leaders and Prime Minister Jacinda Ardern.
Ardern told reporters it was significant that such an important member of the royal family had cancelled other engagements and come to New Zealand personally to pay respects.
The prince also laid a wreath at a memorial wall built to commemorate the 185 people in Christchurch who died in a 2011 earthquake.
The prince was on a two-day trip to New Zealand.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 26, 2019, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.