ETV Bharat / bharat

మోదీ జన్మదినాన దేశ ప్రజలకు భాజపా కానుక​

మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ 69వ పుట్టినరోజును జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ ప్రజలు, కార్యకర్తలకు ప్రత్యేక కానుక అందించింది భాజపా. నరేంద్ర మోదీ యాప్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసి.. కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది.

author img

By

Published : Sep 16, 2019, 6:32 PM IST

Updated : Sep 30, 2019, 8:47 PM IST

నమో జన్మదినాన మోదీ యాప్​ అప్​డేట్​

మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశమంతటా కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా భాజపా 'నమో' కొత్తయాప్​ను ప్రారంభించి ఓ కానుకను అందించింది. 'బెటర్, ఫాస్టర్, స్లీకర్' ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. మోదీ జన్మదినాన్ని పండగలా సంబరాలు చేసుకునేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

వేగంగా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్‌తో యాప్‌ను రూపొందించారు. పాత వర్షన్ కంటే మరింత మెరుగ్గా మార్చేశారు. యాప్‌లో నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్‌ను పొందుపరిచారు. ఇందులో మోదీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడొచ్చు.

మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశమంతటా కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా భాజపా 'నమో' కొత్తయాప్​ను ప్రారంభించి ఓ కానుకను అందించింది. 'బెటర్, ఫాస్టర్, స్లీకర్' ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. మోదీ జన్మదినాన్ని పండగలా సంబరాలు చేసుకునేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

వేగంగా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్‌తో యాప్‌ను రూపొందించారు. పాత వర్షన్ కంటే మరింత మెరుగ్గా మార్చేశారు. యాప్‌లో నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్‌ను పొందుపరిచారు. ఇందులో మోదీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడొచ్చు.

ఇదీ చూడండి : మహా పోరు: కాంగ్రెస్, ఎన్​సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
  
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 16 September 2019
1. Wide of hospital protest
2. Protesters chanting UPSOUND (Cantonese): "Five key demands, Not one less"
3. SOUNDBITE (Cantonese) Dr Wong, no first name given, doctor at Prince of Wales Hospital:
"I would like to express my discontent over the indiscriminate arrests by police."
4. Mid of protesters
5. SOUNDBITE (Cantonese) Ms Ching, no first name given, nurse at Prince of Wales Hospital:
"I hope Hong Kong will be peaceful. I hope the police will stop the indiscriminate arrests and stop the excessive use of force."
6. Various of protesters lining up along corridor, forming human chain
7. Tracking shot of human chain
STORYLINE:
Medical workers protested at the Prince of Wales Hospital in Hong Kong on Monday to show their support for the pro-democracy movement.
Staff held up signs and chanted slogans as they stood in the foyer of the hospital before moving to different floors of the building.
Anti-government protests have taken place in Hong Kong since June and have increasingly been marked by violence and clashes with police.
The movement was sparked by an extradition bill many Hong Kong residents see as an example of the territory's autonomy being eroded under Chinese rule.
The government's decision to withdraw the bill was seen by the protesters as too little, too late.
Their demands have grown to calls for greater democracy and police accountability, and some of the more confrontational protesters defend violence as necessary since peaceful demonstrations haven't effected change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.