సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యాదవ్‌కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిపై మక్కువ ఎక్కువని కొనియాడారు.
'81 వ పుట్టినరోజు సందర్భంగా ములాయం సింగ్ యాదవ్‌తో మాట్లాడాను. ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. దేశంలో ఉన్న గొప్ప నాయకుల్లో ఆయన కూడా ఒకరు. యాదవ్ ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తున్నా' అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
Spoke to Shri Mulayam Singh Yadav Ji and greeted him on his birthday. He is one of the senior-most and experienced leaders of our country who is passionate about agriculture and rural development. I pray for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) November 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Spoke to Shri Mulayam Singh Yadav Ji and greeted him on his birthday. He is one of the senior-most and experienced leaders of our country who is passionate about agriculture and rural development. I pray for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) November 22, 2020Spoke to Shri Mulayam Singh Yadav Ji and greeted him on his birthday. He is one of the senior-most and experienced leaders of our country who is passionate about agriculture and rural development. I pray for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) November 22, 2020
'ఆయన ఆరోగ్యం బాగుండాలి'
ములాయంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యాదవ్ ఆరోగ్యం బాగుండేలా దీవించమని రాముడిని ప్రార్థిస్తానని పేర్కొన్నారు. ఈమేరకు హిందీలో ట్వీట్ చేశారు యూపీ సీఎం.
ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం సింగ్ తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, సమాజానికి ఆయన.. ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం లేదు: ఖుర్షీద్