ETV Bharat / bharat

మంటగలుస్తున్న మానవత్వం...! - పెరుగుతున్న అత్యాచారాలు

ప్రతిరోజు పత్రికల్లో అత్యాచారానికి గురైన బాలిక.. అనే వార్త లేకుండా ఉండటం లేదు. ఆడపిల్లల్ని దేవతలతో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భారతగడ్డపై నేడు బాలికలకు భద్రత కరవయ్యింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి.

minor rape girls
author img

By

Published : Aug 27, 2019, 9:39 PM IST

Updated : Sep 28, 2019, 12:44 PM IST

ముక్కుపచ్చలారని పసిబిడ్డలపై నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దుర్మదాంధుల దాడులనుంచి పసినలుసులను ఏ విధంగా కాపాడుకోవాలో అంతు చిక్కక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. కఠిన చట్టాలు, తీవ్రమైన శిక్షలూ అకృత్యాలను అడ్డుకోలేకపోతున్నాయి. కేసుల విచారణలో జాప్యం, నేర నిర్ధారణలో పోలీసుల వైఫల్యం వంటివి సమస్యను సంక్షోభ స్థాయికి చేరుస్తున్నాయి.

అడ్డు రాళ్లు వేస్తున్నా ఆగని అఘాయిత్యాలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండల పరిధిలోని గ్రామంలో ఓ కామాంధుడు మూడున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టాడు. వికారాబాద్‌ జిల్లా పెద్దాపూర్‌ మండల పరిధిలో ఓ యువకుడు సమీపంలోని ఇంట్లో ఉండే అయిదేళ్ల పసిపాపపై అకృత్యానికి తెగబడ్డాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పదమూడేళ్ల బాలికను ముగ్గురు స్నేహితులు అత్యాచారం చేశారు. దాంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అసోమ్‌లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కన్నతండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

హరియాణాలోని గురుగ్రామ్‌ ప్రాంతానికి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారానికి ఒడికట్టినందుకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఛత్తీస్‌గఢ్‌లో పాఠశాల ప్రాంగణంలో ఓ చిన్నారిపై తోటి విద్యార్థులే అఘాయిత్యానికి ఒడికట్టారు. ఐపీసీ సెక్షన్‌ 376, 354ఏ, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 4 కింద నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. వివిధ కారణాలవల్ల కొన్ని ఘటనలు వెలుగులోకి రావడం లేదు.

నత్తనడకలా సాగుతున్న కేసులు

బాలికలపై నేరాలు ఏటికేడు పెరిగిపోతున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ నేరవిభాగం గణాంకాల ప్రకారం 2015లో చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి 94,172 కేసులు నమోదవగా, 2016లో ఆ సంఖ్య 1,06,958కి చేరుకుంది. ఏటా పెరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధికంగా అంటే యాభై శాతానికి పైగా కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, పశ్చిమ్‌బంగలోనే నమోదవుతుండటం గమనార్హం. చిన్నారులపై నేరాల్లో 18శాతం అత్యాచారానికి సంబంధించినవే. పోక్సో చట్టం కింద 34.4 శాతం కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 15.3, మహారాష్ట్రలో 13.6, మధ్యప్రదేశ్‌లో 13.1 శాతం కేసులు నమోదయ్యాయి.

అకృత్యాలకు సంబంధించిన కేసుల విచారణ నత్తనడకన నడుస్తోంది. శిక్షల శాతం సైతం దిగదుడుపుగానే ఉంది. 2015-16లో 1.06 లక్షల కేసులు నమోదు కాగా 8.87 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. అధిక శాతం కేసులు రుజువుకాక వీగిపోతున్నాయి. న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల వరంగల్‌లో తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం జరిపి ఆపై పాశవికంగా హత్య చేసిన ఘటనలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నెలన్నర రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి మరణశిక్ష విధించింది. ఆ కేసు విషయంలో న్యాయవాదులు సైతం పసిపాపకు అండగా నిలవడం హర్షించదగ్గ విషయం.

minor rape girls
సమాజంలో అంతమవని రాక్షస మృగాలు

జాగృతం చేయాలిలా...

మైనర్‌ బాలికలపై అత్యాచారాలు అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం ఇటీవలే కొత్త చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం దోషులకు ఉరిశిక్ష విధిస్తారు. సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం అధికమైంది. విలువలను విస్మరిస్తున్నారు. వ్యసనాలకు బానిసలవుతూ దారి తప్పుతున్నారు. యువతరానికి నైతిక విలువలు, బంధాలు, అనుబంధాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి పాఠశాల, ఇంటర్‌, డిగ్రీ, పీజీ స్థాయుల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. అప్పుడే యువతకు సమాజంపట్ల అవగాహన కలుగుతుంది.

బాలికల రక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహించడం కొంతమేరకు ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా పోక్సో చట్టం పట్ల గ్రామ పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు అవగాహన కలిగి ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, నర్సులకు సంపూర్ణ అవగాహన కల్పించాలి. తద్వారా వారు చట్టాలకు సంబంధించి యువతను జాగృతం చేయగలరు. దానివల్ల కొంతవరకైనా మార్పు పొడచూపి దారుణాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

-

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- సెస్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇదీ చూడండి : గాంధీ-150: జయాపజయాలు ఒకేచోట పరిచయం

UK PET PASSPORTS
SOURCE: ASSOCIATED PRESS/VIDEO COURTESY OF KATHERINE SOFOLUKE/BRITISH MOVIETONE
RESTRICTIONS: AP Clients Only/ Must On Screen Credit Katherine Sofoluke
Disclaimer: British Movietone is an historical collection. Any views and expressions within either the video or metadata of the collection are reproduced for historical accuracy and do not represent the opinions or editorial policies of the Associated Press.
LENGTH: 7:37
SHOTLIST:
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
Beckenham, London, 13 August 2019
1. Pan left of Sofoluke leaving house with George
2. Close of George walking
3. Close of George running
4. Wide of Sofoluke walking George
Video courtesy of Katherine Sofoluke
**MUST GIVE ON SCREEN CREDIT TO KATHERINE SOFOLUKE**
5. Various shots of George in France
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
Beckenham, London, 13 August 2019
6. Close of George's passport photo
7. Close of George's passport
8. George sniffing his passport
9. Tilt down from Sofoluke to George
10. SOUNDBITE (English), Katherine Sofoluke, owner of George:
"I suppose some people probably think it's ridiculous, but to us George is part of the family."
11. Tilt down of drawing of George
12. George playing with a bottle
13. George sniffing camera
14. SOUNDBITE (English), Katherine Sofoluke, owner of George:
"If they cancel the scheme and bring in something that's more complex, I don't think we would actually take him on holiday with us, I think we did it because it was really easy and straight forward, erm, and didn't really kind of cause much admin, but I think actually if it becomes a really arduous task, for kind of a week or two abroad, it's not worth it."
15. Sofoluke putting George in car
16. George sitting in car seat
17. Sofoluke closing door
18. George looking out window
AP ARCHIVE (British Movietone) / AP CLIENTS ONLY
Disclaimer: British Movietone is an historical collection. Any views and expressions within either the video or metadata of the collection are reproduced for historical accuracy and do not represent the opinions or editorial policies of the Associated Press.
London Airport, 20 January 1972
19. Various of pets in cages
UPSOUND (English)
"Whether they bark, yowl or screech it makes no difference, with the British love of animals, no one could bare to leave these behind."
20. Various of flight attendants and pets in cages
UPSOUND (English):
"Unfortunately, all the household pets have to go into quarantine, so it'll be some months yet before the family can have a happy reunion."
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
Newhaven, 19 August 2019
21. Mid of sign reading 'Welcome to Newhaven Ferry Port' (English)
22. Pull focus of sign
23. Pan left of cars waiting to board ferry, man cycling past
24. SOUNDBITE (English), Mark Elsden, owner of Alfie:
"From listening to what the vets say, every time we speak to them, they tend to infer that there's no consistency, no information, no certainty about what's going to happen afterwards."
25. Close of sign reading 'Check In' (English)
26. Pan right to cars waiting to board ferry
27. SOUNDBITE (English), Elizabeth Anne Hagan, owner of Roy:
"Still, at the moment, we don't know whether it's going to be a no-deal Brexit, so we're still quite worried, although we are prepared for it now."
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
London, 16 August 2019
28. Mid outside Department for Environment, Food and Rural Affairs (DEFRA)
29. Close of DEFRA sign
30. Tilt down of sign reading 'Science is Great' (English)
31. Christine Middlemiss on computer
32. Close of Middlemiss typing
33. Close of Middlemiss
34. Middlemiss on computer
35. Wide of Middlemiss sitting at desk
36. SOUNDBITE (English), Christine Middlemiss, the UK's Chief Veterinary Officer:
"We're advising people in case of a no-deal situation, and we're an unlisted (country), erm, for pet travel, that they make those preparations if they really do want to travel after the 31st October, and that means there's a four month preparation time to be able to meet the requirements that may be placed upon us."
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
London, 13 August 2019
37. Wide outside Medivet Hyde Park
38. Close of sign reading 'Hyde Park W2 veterinary centre' (English)
39. Door closing, sign reading 'Open' (English)
40. Daniella Dos Santos stroking dog
41. Tilt up from dog to Dos Santos
42. Tilt up from dog to Dos Santos using stethoscope
43. SOUNDBITE (English), Daniella Dos Santos, British Veterinary Association Junior Vice President and Exotics and Small Animal Vet:
"So what's changed is you still need the microchip and the rabies vaccine, but you also need a blood test, at least 30 days after that vaccine, and the vet will then send that to an authorised laboratory. If you pass that test, then you've got to wait three months before you can travel freely. So the whole process is now four months. There's also additional certification, so in order to leave the country you're going to need some export health certificates, so again that's another visit to the vet, no more than ten days before you travel."
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
London, 19 August 2019
44. Mid of sign reading 'London Centre' (English)
45. Close pull focus of sign reading 'Guide Dogs' (English)
46. Tilt up from guide dog to Dave Kent
47. Pan right of Kent entering building
48. Close of Kent
49. Close of guide dog
50. SOUNDBITE (English), Dave Kent, guide dog owner:
"It's not like you can leave your dog behind if you've got some business or a holiday in Germany or the Netherlands or Italy, or anywhere else in Europe, where you can't just go to one of those countries and suddenly rent a guide dog."
51. Pull focus from bag reading 'Guide Dogs' (English) to dog
52. Pan right inside building
53. Close of dog
54. Tilt down of sign
55. Kent with guide dog
56. SOUNDBITE (English), Dave Kent, guide dog owner:
"It's a real dog's dinner in my opinion, and one that I don't think my dog would even want to eat."
ASSOCIATED PRESS / AP CLIENTS ONLY
London, July 7 2019
57. Mid of 'Canary Woof Dog Show' at the Limehouse Festival
58. Mid of dogs
59. Mid of dogs playing
60. Close of dog sitting
61. SOUNDBITE (English), Tony Gray, owner of El:
"If the Brexit thing happens, and then you have to go through the whole new passport things, then it's going to be even more difficult to make it to travel than it already is."
62. Close of dog
63. Wide of dog show
64. Close of dog in fancy dress
65. Mid of dog with rosettes
LEADIN:
Dogs, cats and even ferrets have been crossing borders throughout Europe thanks to the EU Pet Passport scheme, introduced in 2000.
Now, as a no-deal Brexit looms for Britain, free pet travel is under threat.
STORYLINE:
In 2017, the British government issued over 90,000 pet passports to veterinary practices in the UK.
Katherine Sofoluke's dog, George, owns one himself.
The miniature Daschund is no stranger to foreign travel - he's even toured the extravagant French estates such as Chateau de Chenonceau in central France.
For Sofoluke, George is more than just a pet.
"I suppose some people probably think it's ridiculous, but to us, George is part of the family."
Travelling with George is not just a luxury; it means Sofoluke doesn't have to pay costly kennel fees or find a dog sitter.
In order to holiday in Europe, pets need a passport, a rabies vaccine and a microchip. Three weeks later, they're off. Before returning home, animals get a tapeworm tablet from a vet.
If the vaccine is kept up to date, the passport is valid for three years.
But if the UK leaves the European Union on Oct. 31 without a divorce deal _ which is an increasingly likely possibility under new Prime Minister Boris Johnson _ that could result in Britain being chucked out of the pet passport program.
Sofoluke says she won't travel with George if the Pet Passport scheme is replaced by a more complex system after Brexit.
"If it becomes a really arduous task, for kind of a week or two abroad, it's not worth it."
Over 330,000 dogs, cats and ferrets entered Britain from the EU in 2018, and a senior figure from the European Commission says some 250,000 British cats and dogs are taken to the EU on holiday by their owners every year.
Before European pets had their own passports, animals arriving in Britain from the EU had to be quarantined for six months.
The thought of returning to a more complicated system is a worry for pet owners at Newhaven port in southern England, who are used to travelling seamlessly with their healthy hounds.
Mark Elsden, who regularly holidays in France with his dog Alfie, says his vets "tend to infer that there's no consistency, no information, no certainty about what's going to happen."
However, the government argue the advice is clear.
Chief Veterinary Officer, Christine Middlemiss, is the UK government's chief spokesperson on animal health and welfare issues.
She says pet owners should prepare for a no-deal Brexit.
"If they (pet owners) really do want to travel after the 31st October, that means there's a four month preparation time to be able to meet the requirements that may be placed upon us."
Daniella Dos Santos from the British Veterinary Association reiterates this advice.
"You still need the microchip and the rabies vaccine, but you also need a blood test, at least 30 days after that vaccine, and the vet will then send that to an authorised laboratory."
"If you pass that test, then you've got to wait three months before you can travel freely. So the whole process is now four months."
This delay will not just inconvenience holidaymakers.
Dave Kent is reliant on his guide dog to travel, making the changes especially alarming. "You can't just suddenly go to those countries and rent a guide dog" he says.
"It's a real dog's dinner in my opinion, and one that I don't think my dog would even want to eat."
This sentiment is echoed by other animal lovers.
Tony Gray dreams of taking his French bulldog to Paris but worries that he won't be able to.
"If the Brexit thing happens, and then you have to go through the whole new passport thing, then it's going to be even more difficult to make it to travel than it already is."
As it stands, if British or European pet owners returning to the UK from the continent don't follow the new rules post Brexit, they risk their pet being quarantined at the British border at the owner's expense.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.