ETV Bharat / bharat

'జనాకాంక్షలకు ఆ విగ్రహాలే ప్రతిరూపాలు' - BSP

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్​లో అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలు, స్మారక స్థూపాలు ఏర్పాటు చేయటంపై సుప్రీంకు వివరణ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే వీటిని నిర్మించామని, నిధుల కేటాయింపు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే జరిగిందని అఫిడవిట్​లో పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకే విగ్రహాల ఏర్పాటు
author img

By

Published : Apr 2, 2019, 1:53 PM IST

Updated : Apr 2, 2019, 4:45 PM IST

ప్రజల ఆకాంక్ష మేరకే విగ్రహాల ఏర్పాటు
ఉత్తరప్రదేశ్​లో విగ్రహాలు, స్మారక స్థూపాల ఏర్పాటుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు.

సంఘ సంస్కర్తలు, గురువులు, గొప్ప నాయకుల సందేశాలు, విలువలు ప్రజలకు తెలిసేందుకే వీటిని నిర్మించామన్నారు. అంతేకానీ, తన పార్టీ గుర్తు ప్రచారానికి కాదని అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు మాయావతి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.

" విగ్రహాలు, స్మారక స్థూపాల ఏర్పాటును ప్రజలు కోరుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే మా ప్రభుత్వం నడుచుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వీటి నిర్మాణం, ప్రారంభానికి నిధుల కేటాయింపు జరిగింది. కోర్టును తప్పుదోవ పట్టించడానికే నాపై వ్యాజ్యం వేశారు "
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఇదీ చూడండి :ఢాబాలో రాహుల్ భోజనం​... హేమకు కోపం

SNTV Digital Daily Planning, 0800 GMT
Tuesday 2nd April 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Sponsor event with Pele and Kylian Mbappe in Paris, France. Expect at 1900.
SOCCER: Real Madrid get set for their trip to take on Valencia in La Liga. Expect at 1100.
SOCCER: Selected Premier League managers speak ahead of latest EPL fixtures. Updates throughout the day.
SOCCER: Reaction following Wolverhampton Wanderers v Manchester United in the Premier League. Expect at 2200.
SOCCER: Dutch Eredivisie, Groningen v De Graafschap. Expect at 2130.
SOCCER: Highlights from the DFB-Pokal Quarter finals, SC Paderborn 07 v Hamburger SV. Expect at 1930.
SOCCER: Highlights from the DFB-Pokal Quarter finals, FC Augsburg v RB Leipzig. Expect at 2145.
SOCCER: Coverage from the 'Equal Game' event at Wembley Stadium. Expect at 2000.
SOCCER: AFC Cup, Group B, Al-Jazeera v Al-Ittihad. Expect at 1730.
SOCCER: AFC Cup, Group B, Al-Najma v Kuwait SC. Expect at 1900.
SOCCER: AFC Cup, Group F, Hanoi FC v Yangon United. Expect at 1500.
SOCCER: AFC Cup, Group F, Naga World v Tampines Rovers. Expect at 1400.
SOCCER: AFC Cup, Group H, Home United v Laos Toyota FC. Expect at 1430.
SOCCER: AFC Cup, Group H, PSM Makassar v Kaya FC. Expect at 1100.
MOTORSPORT: Latest from the Afriquia Merzouga Rally in Morocco. Expect at 1730.
Last Updated : Apr 2, 2019, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.