ETV Bharat / bharat

వేదికపై పాడుతూ ప్రాణాలు విడిచిన గాయకుడు

కర్ణాటక మంగళూరులో దారుణం జరిగింది.  బిజేనహళ్లిలో ఓ వినాయక మండపం నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఆర్కెస్ట్రాలో పాట పాడుతూ అలాగే కుప్పకూలిపోయాడు గాయకుడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

author img

By

Published : Sep 4, 2019, 1:34 PM IST

Updated : Sep 29, 2019, 10:00 AM IST

వేదికపై పాడుతూ ప్రాణాలు విడిచిన గాయకుడు
వేదికపై పాడుతూ ప్రాణాలు విడిచిన గాయకుడు

వేదికపై పాట పాడుతుండగానే గాయకుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు బిజేనహళ్లిలోని ఓ వినాయక మండపం నిర్వాహకులు ఆర్కెస్ట్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు పాట పాడుతూ స్టేజీపైనే కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు.

అయితే.. ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 4 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0157: Bahamas Dorian PM 2 No access Bahamas 4228099
Minnis: Rebuild needs 'massive coordinated effort'
AP-APTN-0121: Bahamas Dorian Freeport AP Clients Only 4228097
Residents in Freeport glad to have survived Dorian
AP-APTN-0120: Bahamas Dorian PM No access Bahamas 4228096
Bahamas PM on scale of Abaco Islands devastation
AP-APTN-0023: Sudan Germany AP Clients Only 4228088
FM: Germany working to end Sudan's pariah status
AP-APTN-0017: Bahamas Dorian Aftermath AP Clients Only 4228095
Aftermath in Bahamas as Dorian moves away
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.