ETV Bharat / bharat

"దస్త్రాల్ని కాపాడని వారు దేశాన్ని రక్షిస్తారా?'' - మమత బెనర్జీ

కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిష్టాత్మకమైన రఫేల్​ పత్రాలనే కాపాడలేని వారు దేశాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు
author img

By

Published : Mar 9, 2019, 7:47 AM IST

Updated : Mar 9, 2019, 9:14 AM IST

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాలనే రక్షించలేని వారు దేశాన్నెలా సురక్షితంగా ఉంచగలరని దుయ్యబట్టారు.

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను దోచుకుని సొంత పార్టీకై వినియోగించారని ఆరోపించారు దీదీ. గతంలో పార్టీ కార్యకర్తలకు భోజనం పెట్టించడానికి డబ్బులు లేని వారు ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసే స్థితికి ఎలా చేరారని ప్రశ్నించారు.

" రఫేల్​ పత్రాలనే కాపాడలేని వారు దేశాన్ని ఎలా రక్షిస్తారు. యుద్ధ విమానాల ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని మోదీ ప్రభుత్వం తెలిపింది. దేశంలోని నిధులను ఏమాత్రం మిగల్చకుండా మోదీ చోరీ చేశారు. మోదీప్రధాని పదవి నుంచిదిగగానే ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో దేశం మొత్తానికి తెలిసేలా చేస్తాం. "

- మమత బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roazhon Park, Rennes, France - 7th March 2019.
1. 00:00 Wide of press conference
2. 00:05 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
(on preparing for the match against Manchester United in the EPL on Sunday)
''Finding for each match, fresh players and different energies, and for Sunday I think it will be the same. After the match today, every player worked a lot and we are going to look for the next match, how we can be with every players. But I know and I am positive for Sunday, and we can take the first eleven with fresh players, energy, quality and the possibility to do a very big performance against Manchester United. To be positive, (we can) win against them.''  
3. 00:58 Cutaway
4. 01:02 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
''They are in a very good moment. But we are together in the table and we played against them one month ago in the FA Cup, we lost 1-3. But I remember we did very good things, we created chances. But we know Sunday is a tough match. It's for everybody an amazing match with very good players and we are going to play at home with our supporters. We need (a) to be very big performance from each player and tactically like a team. But I am looking forward also to playing against a team like Manchester United, and how they are in this moment, with each player, with very big confidence after the match yesterday (win over PSG in the Uefa Champions League). But with our supporters we want to create a big atmosphere, a positive atmosphere for us, and help to give us the best, strong support for the match.''
5. 02:19 Emery leaves press conference  
SOURCE: SNTV
DURATION: 02:26
STORYLINE:
After suffering a 3-1 defeat away to Rennes in the UEFA Europa League, Arsenal boss Unai Emery on Thursday looked ahead to his side's Premier League clash with Manchester United on Sunday.
Arsenal will be without Lucas Torreira, who begins a three-match ban following his sending off against Tottenham Hotspur, but Alexandre Lacazette will be available after missing Thursday's defeat through suspension.
Still unbeaten domestically since Ole Gunnar Solskjaer took charge, United head to the Emirates Stadium - a ground where they beat 'the Gunners' 3-1 in the FA Cup in January - with their absentee list easing.
Paul Pogba is available after serving a European suspension, Anthony Martial has recovered from a groin injury, while Ander Herrera and Nemanja Matic are pushing for a return.
Just a point separates the two sides in the table.
Last Updated : Mar 9, 2019, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.