ETV Bharat / bharat

లండన్​ హైకోర్టులో విజయ్​మాల్యాకు చుక్కెదురు - Indian courts

లిక్కర్​ కింగ్ విజయ్​మాల్యాకు లండన్​ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్​కు తనను అప్పగించడానికి బ్రిటన్​ హోంశాఖ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని మాల్యా చేసుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

బ్రిటన్​ హైకోర్టులో లిక్కర్​ కింగ్​ మాల్యాకు చుక్కెదురు
author img

By

Published : Apr 8, 2019, 8:30 PM IST

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్​మాల్యాకు లండన్​​ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్​కు తిరిగి పంపించేందుకు అనుమతిస్తూ బ్రిటన్ హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని మాల్యా దాఖలు చేసిన అప్పీలును కోర్టు తిరస్కరించింది.

మాల్యా కేసుల విచారణలో పాల్గొనేందుకు ఆయన్ని భారతదేశానికి పంపించాలని గత డిసెంబర్​లో వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా బ్రిటన్​ హోంశాఖ మాల్యాను భారత్​కు పంపించేందుకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలపై, తనకు అప్పీలు చేయడానికి అనుమతి ఇవ్వాలని విజయ్​మాల్యా లండన్​ హైకోర్టును ఆశ్రయించారు. మాల్యా లిఖిత పూర్వకంగా చేసుకున్న ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఇదే న్యాయస్థానంలో మాల్యా ఐదు రోజుల్లోగా మౌఖికంగా తన వాదన వినిపించి అప్పీలుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నాయి. 2017 ఏప్రిల్​ నుంచి మాల్యా బ్రిటన్​లో బెయిల్​పై ఉన్నారు.

లిక్కర్​ వ్యాపారి, మాజీ కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​ అధిపతి, 63 ఏళ్ల విజయ్​ మాల్యాపై ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన వంటి పలు అభియోగాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: సజ్జన్​ పిటిషన్​పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్​మాల్యాకు లండన్​​ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్​కు తిరిగి పంపించేందుకు అనుమతిస్తూ బ్రిటన్ హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని మాల్యా దాఖలు చేసిన అప్పీలును కోర్టు తిరస్కరించింది.

మాల్యా కేసుల విచారణలో పాల్గొనేందుకు ఆయన్ని భారతదేశానికి పంపించాలని గత డిసెంబర్​లో వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా బ్రిటన్​ హోంశాఖ మాల్యాను భారత్​కు పంపించేందుకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలపై, తనకు అప్పీలు చేయడానికి అనుమతి ఇవ్వాలని విజయ్​మాల్యా లండన్​ హైకోర్టును ఆశ్రయించారు. మాల్యా లిఖిత పూర్వకంగా చేసుకున్న ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఇదే న్యాయస్థానంలో మాల్యా ఐదు రోజుల్లోగా మౌఖికంగా తన వాదన వినిపించి అప్పీలుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నాయి. 2017 ఏప్రిల్​ నుంచి మాల్యా బ్రిటన్​లో బెయిల్​పై ఉన్నారు.

లిక్కర్​ వ్యాపారి, మాజీ కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​ అధిపతి, 63 ఏళ్ల విజయ్​ మాల్యాపై ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన వంటి పలు అభియోగాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: సజ్జన్​ పిటిషన్​పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Milan - 8 April, 2019
1. Wide of news conference
2. SOUNDBITE (Italian) Matteo Salvini, Italian Deputy Prime Minister:
"The news is that we are expanding the community, the family. We are working towards a new European dream. Today for many citizens, for many people the European Union represents a nightmare, not a dream. We are working to return work, family, security, environment, the future of youth to the centrefold. We are doing it as an alternative to those who have led Europe for decades. Obviously Christian Democrats, Socialists with their alliance have brought poverty, uncertainty, conflict and insecurity and we are an alliance looking towards the future."
3. Wide of news conference
4. SOUNDBITE (Italian) Matteo Salvini, Italian Deputy Prime Minister:
"To me personally the European dream should start from the founding treaties, the Maastricht treaty which spoke about full employment, economic and social benefits, respect of identity, all of these targets have been betrayed by European bureaucrats these years."
5. Wide of news conference
6. SOUNDBITE (Italian) Matteo Salvini, Italian Deputy Prime Minister:
"Europe makes sense if it acknowledges its identity, history and culture. If the European Union is solely founded on business, finance and mere economic considerations it is not a dream but the nightmare we are currently living in."
7. Pan of news conference
8. SOUNDBITE (Italian) Matteo Salvini, Italian Deputy Prime Minister:
"Those gathered here at this table are not the nostalgic, extremist and veteran ones. The real nostalgic ones are the ones sitting in Brussels right now. We are looking forward towards the future, while acknowledging the past but the old debate between the right, the left, fascists and communists is not what moves 500 million European citizens. We confine the debates about the past to the historians. We are ready to build the future and friends gathered here embarking on this journey which will be the one to save Europe because the ones drowning the European dream are the bureaucrats, the bankers who have been governing Europe for long."
9. Wide of news conference
10. SOUNDBITE (Italian) Matteo Salvini, Italian Deputy Prime Minister:
"The ambitious objective of those gathered here today is to become the main group in the next European Parliament, the most numerous, important, determined and forward looking group in the next European Parliament. We are not aiming to lose or just participate. Our goal is to win and change the rules of Europe and for sure there will be many other people who will join. We are working to organise a large celebration of the new Europe in Milan at Piazza Duomo on Saturday, May 18, with so many flags, banners, countries, young people and willingness to look ahead towards the future."  
11. Wide of news conference
STORYLINE:
Italy's hard-line vice premier said Monday he was forming a broad alliance of European right-wing parties ahead of the European elections next month.
At a news conference in Milan, Matteo Salvini of the anti-migrant League, said that the aim of the coalition that he is forming with Marine Le Pen, leader of France's far-right National Rally, was to become the main group in the next European Parliament, "the most numerous, important, determined and forward looking group".
He added: "We are not aiming to lose or just participate. Our goal is to win and change the rules of Europe."
Salvini was meeting Monday in Milan with leaders of the Danish People's Party, The Finns Party and Alternative for Germany.
Peter Kofod Poulsen, the Danish People's Party's top candidate for the European Parliament elections, said in a statement that the parties are looking to form a new group of parties with common interests after the European-wide elections next month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.