ETV Bharat / bharat

మోదీతో వేదిక పంచుకున్న ట్రస్ట్​ అధ్యక్షుడికి కరోనా

mahant-nritya-gopal-das-tested-positive-for-coronavirus-in-mathura
రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడికి కరోనా
author img

By

Published : Aug 13, 2020, 12:08 PM IST

Updated : Aug 13, 2020, 12:44 PM IST

12:25 August 13

గోపాల్​ దాస్​కు కరోనా పాజిటివ్​

ఈ నెల 5న అయోధ్యలో జరిగిన రామ మందిర భూమిపూజలో.. ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు నృత్య గోపాల్​ దాస్​కు కరోనా సోకింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా గోపాల్​ దాస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. చికిత్స నిమిత్తం ఆయన దిల్లీ మేదాంత ఆసుపత్రిలో చేరనున్నారు.

గోపాల్​ దాస్​ ఆరోగ్య వివరాలను ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోపాల్​ దాస్​కు వైద్యం పరంగా అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు.

గోపాల్​ దాస్​ కృష్ణాష్టమి వేడుకల కోసం మంగళవారం మథురకు చేరుకున్నారు.

12:06 August 13

రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడికి కరోనా

అయోధ్య రామాలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌కు కరోనా సోకింది. ఈ నెల 5న అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు నృత్య గోపాల్‌దాస్. ఆయన మేదాంత ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ‌

Last Updated : Aug 13, 2020, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.