ETV Bharat / bharat

'మహా' ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ సాగనున్న చర్చలు - మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతలు సమావేశంకానున్నారు. అనంతరం గవర్నర్​ను కలవడం సహా పలు కీలక అంశాలపై ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ చర్చలు
author img

By

Published : Nov 23, 2019, 5:10 AM IST

Updated : Nov 23, 2019, 7:56 AM IST

చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతలు నేడూ భేటీకానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మూడు పార్టీల నేతలు మీడియా ముందుకు రానున్నారు.

అనిశ్చితి...

రాష్ట్రంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఠాక్రే ఎంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అంశంపై అస్పష్టత నెలకొంది. దీనితో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, పదవుల పంపకాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. నేటి భేటీలో వీటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం. గవర్నర్‌ను కలిసే అంశంపైనా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.

'సేన డిమాండ్​కు భాజపా ఒప్పుకోవాల్సింది'

మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు కేంద్రమంత్రి రామ్​దాస్​ అఠవాలే. శివసేన 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పుడు అధికారం కమల దళం చేతి నుంచి జారేది కాదన్నారు. ఇరు పార్టీల మధ్య మైత్రి కొనసాగేదని తెలిపారు.

అక్టోబర్​లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా-శివసేన కూటమికి మెజారిటీ లభించింది. కానీ ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు ఏర్పడి కమల దళంతో విడిపోయిన సేన.. కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటమితో చేతులు కలిపింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ISRAELI PRIME MINISTER BENJAMIN NETANYAHU VIA  FACEBOOK - AP CLIENTS ONLY
Jerusalem - 22 November 2019
1. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"This whole process will in the end of the day be decided in court and we will accept the court's decision. There is no doubt about that. That is the framework. We will protect it and we will always act in the end, at the beginning, according to the rule of law and that means that whoever didn't act in accordance with the law, in the police or the state prosecutor, it needs to be looked into, dealt with and corrected."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu said Friday he would accept any court's decision into corruption charges filed against him.
But in a Facebook video posted on his page, Netanyahu also repeated calls for law enforcement officials to be investigated for their conduct in his case.
He said he would always work within the framework of the rule of law.
"Whoever didn't act in accordance with the law, in the police or the state prosecutor, it needs to be looked into, dealt with and corrected," Netanyahu added.
The serious corruption charges announced Thursday appear to have dashed already slim hopes for a unity government following September's elections, paving the way for an unprecedented repeat vote in March, which will be the third in less than a year.
Netanyahu is not legally required to step down as prime minister, but he faces heavy pressure to do so, and it is unclear whether an indicted politician could be given the mandate to form a new government.
Netanyahu has already failed to form a majority coalition of 61 seats in the 120-seat Knesset, the Israeli legislature, after two hard-fought elections this year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 23, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.