ETV Bharat / bharat

కూలిన బ్యాంకు భవనం పైకప్పు- ఒకరు మృతి - మహారాష్ట్ర

మహారాష్ట్ర సోలాపుర్​లో ఓ బ్యాంకు భవనం పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.

కూలిన బ్యాంకు భవవం
author img

By

Published : Jul 31, 2019, 7:19 PM IST

Updated : Jul 31, 2019, 11:48 PM IST

మహారాష్ట్ర సోలాపుర్​లో ఓ బ్యాంకు భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకు అధికారులు బయటికి రాగలిగారు. కానీ వినియోగదారులు మాత్రం అందులోనే చిక్కుకున్నారు. వారిపై శిథిలాలు కూలటం వల్ల గాయపడ్డారు. వీరందిరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

కూలిన బ్యాంకు భవవం పైకప్పు

ఇదీ చూడండి: కర్ణాటకీయం: రాజకీయ జగన్నాటకం సశేషమే!

మహారాష్ట్ర సోలాపుర్​లో ఓ బ్యాంకు భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకు అధికారులు బయటికి రాగలిగారు. కానీ వినియోగదారులు మాత్రం అందులోనే చిక్కుకున్నారు. వారిపై శిథిలాలు కూలటం వల్ల గాయపడ్డారు. వీరందిరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

కూలిన బ్యాంకు భవవం పైకప్పు

ఇదీ చూడండి: కర్ణాటకీయం: రాజకీయ జగన్నాటకం సశేషమే!

AP Video Delivery Log - 1200 GMT News
Wednesday, 31 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1148: Thailand ASEAN Russia AP Clients Only 4222954
Russia FM Lavrov meets ASEAN counterparts
AP-APTN-1146: Japan SKorea Comment No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4222953
SKorean lawmaker affirms hopes of deal with Japan
AP-APTN-1143: Italy Father Arrival AP Clients Only 4222952
Father of murder suspect Lee Elder arrives in Rome
AP-APTN-1123: Belgium Protest AP Clients Only 4222950
Activists all abuzz over use of pesticides in Europe
AP-APTN-1111: China Colombia AP Clients Only 4222949
Colombia president meets Chinese leaders
AP-APTN-1042: Thailand ASEAN China AP Clients Only 4222946
China's FM on regional Code of Conduct
AP-APTN-1012: UK Flash Floods No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4222943
Flashfloods strike parts of north England
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 31, 2019, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.