సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఈసీ పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరుగుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు తన తండ్రి మరణించినా.. ఓటు బాధ్యత మరవలేదు. అంత్యక్రియలు ముగించుకొని నేరుగా ఛతర్‌పుర్ పోలింగ్ బూత్ చేరుకొని ఓటేశాడు.
-
Madhya Pradesh: A man in Chhatarpur arrives to vote, after his father's last rites earlier today. #LokSabhaElections2019 #Phase5 pic.twitter.com/99YoCEJ7Ch
— ANI (@ANI) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Madhya Pradesh: A man in Chhatarpur arrives to vote, after his father's last rites earlier today. #LokSabhaElections2019 #Phase5 pic.twitter.com/99YoCEJ7Ch
— ANI (@ANI) May 6, 2019Madhya Pradesh: A man in Chhatarpur arrives to vote, after his father's last rites earlier today. #LokSabhaElections2019 #Phase5 pic.twitter.com/99YoCEJ7Ch
— ANI (@ANI) May 6, 2019