ETV Bharat / bharat

తమిళనాడు వేలూరు లోక్​సభ ఎన్నిక రద్దు - TAMIL NADU

తమిళనాడులోని వేలూరు లోక్​సభ ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇటీవల డీఎంకే అభ్యర్థి నుంచి భారీగా నగదు పట్టుబడింది. వేలూరులో ఎన్నికలు నిలిపివేయాలన్న ఈసీ సిఫార్సుకు రాష్ట్రపతి అంగీకరించారు.

వేలూరు లోక్​సభ ఎన్నిక రద్దు
author img

By

Published : Apr 16, 2019, 8:39 PM IST

Updated : Apr 16, 2019, 9:34 PM IST

వేలూరు లోక్​సభ ఎన్నిక రద్దు

ఏప్రిల్​ 18న జరగాల్సిన తమిళనాడు వేలూరు లోక్​సభ ఎన్నికను ఈసీ రద్దు చేసింది. నియోజకవర్గంలో భారీగా నగదు పట్టుబడింది. ఈ పరిణామంతో ఎన్నికను రద్దు చేయాలని రాష్ట్రపతికి ఈసీ సిఫారసు చేసింది. సమ్మతించిన రామ్​నాథ్​ కోవింద్​ ఎన్నికను రద్దు చేశారు.

మార్చి 30న ఆదాయ పన్ను శాఖ అధికారులు డీఎంకే అభ్యర్థి కతిర్​ ఆనంద్​ సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆనంద్​ తండ్రి ఇంట్లో రూ.10.50 లక్షల అనధికారిక నగదును పట్టుకున్నారు. రెండు రోజుల అనంతరం ఆయన మద్దతుదారులకు చెందిన సిమెంటు గోడౌన్​లో రూ.11.53 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్​ 10న ఐటీశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు డీఎంకే అభ్యర్థి కతిర్​ ఆనంద్​, మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో ఎన్నికను రద్దు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని రాష్ట్రపతి అంగీకరించారు.

ఎన్నికల సంఘం తొలుత నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్​ 18నే తమిళనాడులోని 39 లోక్​సభ స్థానాలకు ఎన్నికలు జరగాలి. కానీ.. వేలూరు స్థానానికి పోలింగ్​ రద్దుతో 38 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

AP Video Delivery Log - 1300 GMT News
Tuesday, 16 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1234: China Notre Dame No access mainland China 4206301
Xi's message of condolences to France
AP-APTN-1233: Italy Libya AP Clients Only 4206300
Libya's deputy PM calls Hifter attack a 'coup'
AP-APTN-1227: France Notre Dame UGC Must credit content creators 4206296
UGC of Notre Dame spire collapsing and people singing
AP-APTN-1204: Thailand Dog Rescue Must credit content creator 4206289
Dog rescued while swimming 135 miles off Thailand
AP-APTN-1151: France Notre Dame Ministers 2 AP Clients Only 4206280
Culture minister on recovery of Notre Dame art
AP-APTN-1143: France EU Brexit AP Clients Only 4206282
Tusk, Juncker on conclusions of EU Brexit meeting
AP-APTN-1136: Germany Notre Dame No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4206284
Steinmeier, architect, cardinal on Notre Dame
AP-APTN-1131: Internet Notre Dame Support AP Clients Only 4206276
LVMH group pledges for Notre Dame, UK Royals
AP-APTN-1126: Vatican Notre Dame 2 AP Clients Only 4206279
Cardinal: Vatican could offer Notre Dame support
AP-APTN-1117: France UK Notre Dame History AP Clients Only;No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206271
Historian: Notre Dame a 'treasure trove' of relics
AP-APTN-1111: Switzerland UN Notre Dame AP Clients Only 4206274
UN ready to send Notre Dame 'emergency mission'
AP-APTN-1100: France Notre Dame Ministers AP Clients Only 4206269
French ministers visit Notre Dame after fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 16, 2019, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.