ETV Bharat / bharat

'ఆధార్​ లేదని రేషన్​ కార్డులో పేర్లు తొలగించొద్దు'

ఆధార్​ కార్డు లేదనే కారణంగా రేషన్​ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు తొలగించకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​. లోక్​సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈపోస్​ యంత్రాల్లో నమోదు కానివారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

LS-PASWAN
'ఆధార్​ లేదని రేషన్​ కార్డులో పేర్లు తొలగించొద్దు'
author img

By

Published : Dec 10, 2019, 3:46 PM IST

రేషన్​ కార్డుతో ఆధార్​ అనుసంధానంలో గందరగోళం, ఈపోస్​ యంత్రాల్లో పేర్లు రాకపోవటం కారణంగా పలు ప్రాంతాల్లో రేషన్​ సరుకులు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన సూచనలు చేశారు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​. ఆధార్​ లేదనే కారణంతో రేషన్​ కార్డులో ఎట్టిపరిస్థితుల్లోనూ పేరు తొలగించొద్దని కోరారు.

ఎఫ్​ఎస్​పీ దుకాణాల నిర్వహణ, ఆధార్​ అనుసంధానంపై లోక్​సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పాసవాన్​. ఆధార్​ అనుసంధానం విఫలమైన క్రమంలో పౌరసరఫరాల ద్వారా అందే వస్తువులను పొందేందుకు తగు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్

"ఆధార్​ కార్డు లేదనే కారణంగా రేషన్​ కార్డు నుంచి కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు లేదా ఆహారధాన్యాల తిరస్కరణ వంటివి ఉండకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం. జాతీయ స్థాయిలో 81.5 శాతం లబ్ధిదారులు, 86 శాతం రేషన్​ కార్డులు ఆధార్​తో అనుసంధానం జరిగింది. "

- రామ్​ విలాస్​ పాసవాన్​, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి.

దేశంలోని మొత్తం 5.35 లక్షల ఎఫ్​ఎస్​పీల్లో సుమారు 4.58 లక్షల దుకాణాల ఈపోస్​ యంత్రాలతో ఆధార్​ అనుసంధానం అయినట్లు వెల్లడించారు మంత్రి.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0759: US FL Cyberattack Pensacola Must credit WEAR; No access Pensacola; No use US broadcast networks; No re-sale, re-use or archive 4243973
Pensacola cyber-attacked; no shooting link found
AP-APTN-0754: India Protest AP Clients Only 4243972
Protests over citizenship bill shutdown parts of India
AP-APTN-0751: Australia NZ Volcano Payne No access Australia 4243971
Australia will continue NZ support after deadly eruption
AP-APTN-0744: US CA Shooting Plot See Fair Use Guidance, Must credit KGTV; No access San Diego market; No use US broadcast networks; No re-sale, re-use or archive 4243969
Hearing for man accused of simulated shooting
AP-APTN-0731: Archive Daewoo Kim AP Clients Only 4243967
Disgraced founder of Daewoo group dies at 83
AP-APTN-0727: Hong Kong Explosives No access Hong Kong 4243966
Hong Kong police defuse bombs found in school
AP-APTN-0707: Sweden Arctic Warming AP Clients Only 4243965
Climate change threatens Sami lifestyle in Arctic
AP-APTN-0700: New Zealand Volcano Family No access New Zealand 4243964
NZ relatives await news of volcano tour guide
AP-APTN-0655: Chile Missing Plane AP Clients Only 4243963
Chile air force on disappearance of military plane
AP-APTN-0642: Chile President AP Clients Only 4243950
Pinera tries to ease tension but protests continue
AP-APTN-0631: New Zealand Volcano Briefing No access New Zealand 4243952
NZ official on volcanic activity on White Island
AP-APTN-0602: India Kashmir Religious Freedom AP Clients Only 4243960
India's crackdown hits Kashmir's religious freedom
AP-APTN-0601: Hong Kong Lam AP Clients Only 4243959
Lam refuses further concessions for HK protesters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.