ETV Bharat / bharat

వినియోగదారుల రక్షణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

వినియోగదారుల హక్కులను పరిరక్షించే బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం  కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఏర్పాటును ప్రతిపాదిస్తోంది.

వినియోగదారుల రక్షణ బిల్లు
author img

By

Published : Jul 30, 2019, 4:41 PM IST

వినియోగదారుల రక్షణ బిల్లు-2019ను లోక్​సభ ఆమోదించింది. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఏర్పాటు ద్వారా వినియోగదారుల హక్కులను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.

ఈ బిల్లు చట్టంగా మారితే ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ తెలిపారు.

రామ్​విలాస్​ పాసవాన్​, కేంద్రమంత్రి

"ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగానే కాకుండా ఒక బృందంగా కూడా ఇక నుంచి ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల సమస్యలను సులభతరంగా పరిష్కరించుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది."

- రామ్​విలాస్​ పాసవాన్​, కేంద్రమంత్రి

వినియోగదారలు రక్షణ చట్టం-1986 స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును జులై 8న లోక్​సభలో ప్రవేశపెట్టారు. 2018లోనే ఈ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. అయితే రాజ్యసభలో పెండింగ్​ ఉన్న ఈ బిల్లుకు గడువు పూర్తయిన నేపథ్యంలో మళ్లీ ప్రక్రియను పునఃప్రారంభించారు.

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

AP Video Delivery Log - 0900 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0845: Pakistan Rain AP Clients Only 4222762
Heavy rain triggers flood in Karachi
AP-APTN-0841: China US Trade AP Clients Only 4222764
US officials at hotel ahead of trade talks with China
AP-APTN-0840: China MOFA Briefing AP Clients Only 4222763
DAILY MOFA BRIEFING
AP-APTN-0757: US TX Church Fire Must Credit KXXV, No access Waco, No use US broadcast networks, No re-sale, re-use or archive 4222760
Fire destroys historic Texas church
AP-APTN-0752: Hong Kong Bus Crash No Access Hong Kong 4222759
Dozens of people injured in Hong Kong bus crash
AP-APTN-0740: Thailand Lavrov AP Clients Only 4222756
Lavrov meets Thai counterpart, briefing
AP-APTN-0720: Malaysia King No Access Malaysia/mandatory onscreen credit 4222755
Malaysia's new king calls for racial unity
AP-APTN-0714: Hong Kong Station Protest 2 AP Clients Only 4222754
Hong Kong protesters disrupt morning train commute
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.