ETV Bharat / bharat

దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్​ స్కేలుపై 2.2 తీవ్రత - దిల్లీ పీతంపురలో భూకంపం

Low intensity quake hits Delhi
దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్​ స్కేలుపై 2.2 తీవ్రత
author img

By

Published : May 15, 2020, 11:56 AM IST

Updated : May 15, 2020, 12:33 PM IST

12:26 May 15

దిల్లీలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 2.2 తీవ్రత

ఉత్తర దిల్లీలోని పీతంపురా ప్రాంతంలో ఇవాళ స్వల్పస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 2.2 తీవ్రతగా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్​సీఎస్​) ప్రకటించింది.

8 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది ఎన్​సీఎస్.

11:52 May 15

దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్​ స్కేలుపై 2.2 తీవ్రత

దిల్లీ పీతంపురా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 2.2 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్‌) ప్రకటించింది.

Last Updated : May 15, 2020, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.