ETV Bharat / bharat

ఓటెత్తిన భారత్​​... తొలిదశ పోలింగ్​ పూర్తి

2019 సార్వత్రిక ఎన్నికల తొలి అంకం ముగిసింది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్​సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. వీటితో పాటు... ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని తొలి విడతను దిగ్విజయం చేశారు.

లోక్​సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు
author img

By

Published : Apr 11, 2019, 6:37 PM IST

Updated : Apr 11, 2019, 11:29 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల తొలి దశ సమాప్తం

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ పూర్తయింది. 91 లోక్​సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం.

ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికీ క్యూలోనే ఓటర్లున్నందుకు వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.

త్రిపురలో 81.8... జమ్మూలో 54.49 శాతం....

వెబ్​క్యాస్టింగ్​ ద్వారా ఓటింగ్​ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్​ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోలింగ్​ శాతం త్రిపురలో అత్యధికంగా 81.8 నమోదైందని ఎన్నికల అధికారి వెల్లడించారు. పశ్చిమ్​బంగలో పోలింగ్​ జరిగిన 2 లోక్​సభ స్థానాలకు 81 శాతం నమోదైంది. మణిపుర్​లో 78.2 శాతం, నాగాలాండ్​ 78, అసోం 68, ఆంధ్రప్రదేశ్ 70.67​ , తెలంగాణ 61, జమ్ముకశ్మీర్​లో 54.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుది వివరాలు వస్తే.. ఓటింగ్​ శాతంపై మరింత స్పష్టత రానుంది.

హెచ్చరికలు బేఖాతరు...

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛత్తీస్​గఢ్​ దంతెవాడ, మహారాష్ట్ర గడ్చిరోలి.. సమస్యాత్మక ప్రాంతాలైన జమ్ము, బారాముల్లా పరిధిలోనూ ఓటర్లు బారులు తీరారు. ఇటీవల దంతెవాడలో ఎమ్మెల్యేను హత్యచేసి, ఓటింగ్​కు దూరంగా ఉండాలని హెచ్చరించినప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దంతెవాడ జిల్లా...​ బస్తర్​లోని శ్యామ్​గిరి పోలింగ్​ కేంద్రం​లో 77 శాతం ఓటింగ్​ నమోదైనట్లు వెల్లడించింది ఈసీ.

ఘర్షణలు...

కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​ బస్తర్​లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఉత్తర్​ప్రదేశ్​ కైరానాలోని షామ్లి పోలింగ్ కేంద్రంలో గుర్తింపు కార్డులు లేకుండా ఓటేసేందుకు కొందరు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అల్లరి మూకలు రాళ్ల దాడికి దిగాయి. వారిని చెదరగొట్టేందుకు బీఎస్​ఎఫ్​ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈవీఎంలు మొరాయింపు

కొన్ని పోలింగ్​ బూత్​లలో ఈవీఎంలు సరిగా పనిచేయక.. ఓటింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎండలో వేచి ఉండలేక కొందరు ఓటర్లు.. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. తమ దృష్టికొచ్చిన ప్రాంతాల్లో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది ఎన్నికల సంఘం.

పటిష్ఠ భద్రత నడుమ...

పోలింగ్​ శాతం పెంచేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వికలాంగులు, వృద్ధుల కోసం సిబ్బందిని నియమించింది. మహిళల కోసం పింక్​బూత్​లు ఏర్పాటుచేసింది. కొన్ని ఓటింగ్​ కేంద్రాల్లో ఓటర్లను ప్రోత్సహించడానికి ... పూలు జల్లుతూ లోపలికి ఆహ్వానించారు.

మోదీ, రాహుల్​ పిలుపు....

పోలింగ్​ ప్రారంభమైన కాసేపటికే మోదీ, రాహుల్​లు ఓటింగ్​పై స్పందించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్​ శాతాన్ని పెంచాలని ప్రధాని పిలుపునిచ్చారు.

దేశ భవిష్యత్తు కోసం వివేకంతో ఓటేయాలని రాహుల్​గాంధీ ట్వీట్​ చేశారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. విమర్శలు గుప్పించారు.

ప్రముఖుల ఓటు వినియోగం...

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​, ఆరెస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​, ప్రపంచంలోనే పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే... నాగ్​పుర్​, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​.. దిబ్రుగఢ్​, ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​ దేహ్రాదూన్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మిగిలిన 6 దశల పోలింగ్​ పూర్తయ్యాక... మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.

ఇవీ చూడండి:

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

ముగిసిన తెలంగాణ లోక్​సభ ఎన్నికల పోలింగ్

SHOTLIST:
RESTRICTION SUMMARY:
COURTESY TINA BROWN'S WOMEN IN THE WORLD SUMMIT / DO NOT OBSTRUCT ON-SCREEN COURTESY / NOT FOR RESALE / NEWS USE ONLY / MAY NOT USE MORE THAN 3 MINUTES PER DAY.
TINA BROWN'S WOMEN IN THE WORLD SUMMIT
New York, 10 April 2019
1. Wide shot arrival of Oprah Winfrey
2. SOUNDBITE (English) Oprah Winfrey, media executive, actress, talk show host, television producer and philanthropist:
"Tina asks this question, can women save the world? And the answer is we women people we are used to saving other folk. We've been doing it a very long time and we need to first and foremost honor the sacred time of saving ourselves because that is where our greatest power lies."
++SEPERATED BY BLACK FRAMES++
3. SOUNDBITE (English) Oprah Winfrey, media executive, actress, talk show host, television producer and philanthropist:
"Clearly women in the world if we want to save the world we have got to continue to rock the boat to join forces to scrap the rules. And then when the smoke clears and all the naysayers, who say it couldn't be done settle down, we've got to reinvent this game because I don't have to tell any of you that the game was not built on a level playing field. But the good news is that this knowledge only reinforces our resolve. It also amplifies our humanity. And at this point we actually need all the decency we can get. We live in a country that is somehow confused cruel with funny, serious with intelligent, attitude with belief, personal freedom with stockpiling assault weapons, and what is moral with what is legal. So it's time for women in the world to set the agenda. It's time for women to redefine the message. And we need to make that message a positive one. Let's make it ambitious and inclusive and brimming with hope because you can't get what you want by focusing on what you don't want. This is about the need to establish as many meaningful connections as we can. If we're going to save the world we have to find a way to connect to each other to connect to the nature that we're killing to animals to history to an acknowledgment of the lingering trauma of racism and sexism. We need to connect to the people we love and mean something to us, and more than that to the people who don't."
++SEPERATED BY BLACK FRAMES++
4. SOUNDBITE (English) Oprah Winfrey, media executive, actress, talk show host, television producer and philanthropist:
"We need to write it. We need to sing it. We need to proclaim it. We need to be it. We need to be the truth. We have to be the respect, we have to be the fierceness, the love that we want to see and when we do that, mark my words, a change is already coming."
STORYLINE:
OPRAH WINFREY KEYNOTES ANNUAL WOMEN IN THE WORLD SUMMIT
Oprah Winfrey says it's time for women in the world to set the agenda.
The philanthropist and former talk show host made the remarks during her keynote speech Wednesday night (10APRIL19) at the 10th annual Women in the World summit in New York City's Lincoln Center.
The annual event features speeches and panel discussions that address the central question, "Can Women Save the World?" Winfrey's response is that women have been doing exactly that for so many years.
She says women should continue to "rock the boat" and redefine the message that's positive, ambitious, inclusive and "brimming with hope." The summit runs through April 12.
Also on Wednesday, it was announced that Oprah and Britain's Prince Harry are creating a documentary series on mental health for Apple's new streaming service.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 11, 2019, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.