జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. నైతిక విలువలను కోల్పోయారని ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. అధికార దాహంతో తమను వంచించారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచార వీడియోను విడుదల చేశారు.
-
कुर्सी के लालच में नीतीश कुमार ने बिहार को गर्त में पहुँचा दिया है। 2010 के चुनाव में बहुमत प्राप्त करने के बाद सहयोगी दल के साथ विश्वासघात किया और 2015 में हमारे दम पर जीतने के बाद पीठ में छुरा घोंपा।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
नीतीश की कोई नीति, नियम और नियत नहीं। अब तो ये नेता भी नहीं रहा। pic.twitter.com/18NBtSxJo3
">कुर्सी के लालच में नीतीश कुमार ने बिहार को गर्त में पहुँचा दिया है। 2010 के चुनाव में बहुमत प्राप्त करने के बाद सहयोगी दल के साथ विश्वासघात किया और 2015 में हमारे दम पर जीतने के बाद पीठ में छुरा घोंपा।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 16, 2020
नीतीश की कोई नीति, नियम और नियत नहीं। अब तो ये नेता भी नहीं रहा। pic.twitter.com/18NBtSxJo3कुर्सी के लालच में नीतीश कुमार ने बिहार को गर्त में पहुँचा दिया है। 2010 के चुनाव में बहुमत प्राप्त करने के बाद सहयोगी दल के साथ विश्वासघात किया और 2015 में हमारे दम पर जीतने के बाद पीठ में छुरा घोंपा।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 16, 2020
नीतीश की कोई नीति, नियम और नियत नहीं। अब तो ये नेता भी नहीं रहा। pic.twitter.com/18NBtSxJo3
" అధికారం మోజులో పడి బిహార్ను సమస్యల వలయంలో నితీశ్ కుమార్ పడేశారు. 2010 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించారు. 2015 ఎన్నికల్లోనూ గెలిచాక మమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేశారు. "
-- ఆర్జేడీ అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్.(ట్విట్టర్లో)
నితీశ్ కుమార్ 15 ఏళ్ల పాలనను విమర్శిస్తూ రూపొందించిన ప్రచార వీడియోను లాలూ ట్వీట్కు జోడించింది ఆర్జేడీ.
ఇదీ చూడండి:బిహార్ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు!